టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటీ మణుల లో ఒకరు అయినటువంటి రాశి కన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ఊహలు గుసగుసలాడే అనే సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఇక అప్పటి నుండి ఈమె తెలుగు సినీ పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. ఇకపోతే ఈ మ ధ్యకాలంలో ఈ బ్యూటీ తెలుగు కంటే కూడా తమిళ , హిందీ భాషల సినిమాల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ను చూపిస్తోంది. అందులో భాగంగా వరుసగా ఈ బ్యూటీ కోలీవుడ్ ... బాలీవుడ్ సినిమాలలో అవకాశాలను కూడా దక్కించుకుంటూ తన కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తోంది. 

ఇకపోతే ఇప్పటి వరకు ఎన్నో సినిమా లలో నటించిన ఈ బ్యూటీ చాలా సినిమాలలో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే సినిమాలలో తన అందాలను ఆరబోస్తూ వెండి తెరపై సెగలు పుట్టిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో బాగా తాజాగా రాసి కన్నా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని పడుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rk