కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కావ్య కళ్యాణ్ రామ్ చిన్న వయస్సులోనే మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంది. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాలలో వరుసగా హీరోయిన్ పాత్రలో నటిస్తూ వస్తుంది. అందులో ఈమె నటించిన సినిమాలు కూడా చాలాక్వరకు విజయాలను సాధిస్తూ ఉండడంతో ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఈ బ్యూటీ మసుధ అనే హర్రర్ జోనర్ మూవీ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. 

మూవీ మంచి విజయం సాధించడం ... ఇందులో ఈ బ్యూటీ తన అందాలతో ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించడంతో ఈ సినిమాతోనే ఈ బ్యూటీ కి తెలుగు లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ప్రియదర్శి హీరో గా వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ కావడం ఇందులో ఈమె తన నటనతో ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మరింతగా పెరిగింది. దానితో ప్రస్తుతం ఈ బ్యూటీ కి వరుస తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. 

సినిమాలలో వీలు చెప్పినప్పుడల్లా తన అందాలతో  ప్రేక్షకులకు మంచి కిక్ ను ఇస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈమె బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉన్న లంగా ఓణీ ని ధరించి తాను వేసుకున్న చున్నీని కాస్త పక్కకు జరిపి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: