మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది నివేదా థామస్. తమిళ్ , మలయాళంలో వరుసగా సినిమాలు చేసింది. తెలుగులో నాని నటించిన జెంటిల్ మేన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.  తెలుగులో నాని నటించిన జెంటిల్ మేన్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.  ఆతర్వాత కూడా నాని తో మరో సినిమా చేసింది. నిన్నుకోరి సినిమాలో హీరోయిన్ గా చేసింది నివేదా థామస్.

 ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో సైతం నటించి దీంతో మరో భారీ విజయాన్ని అందుకుంది  ఆ తర్వాత అప్పుడెప్పుడో షాకిని డాకిని అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నివేదా ఈ సినిమాతో పరవాలేదు అనిపించుకుంది. అయితే తాజాగా నివేదా తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. దాంతో ఆమె షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే ప్రస్తుతం నివేద సినిమాలేవీ చేయకపోయినప్పటికీ సోషల్

 మీడియా వేదికగా మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడెప్పుడో తన షేర్ చేసిన ఫోటోలో చాలా సన్నగా ఉన్న నివేద థామస్ ఇప్పుడిప్పుడు మాత్రం చాలా లావు అయింది. బొద్దుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఏమి షేర్ చేసిన ఫోటో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. తాజాగా ఎక్స్ వేదికగా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టింది. చాలా కాలం గడిచింది… కానీ.. చివరిగా అంటూ లవ్ ఎమోజీని జత చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన కొందరు నెటిజన్లు నివేతా పెళ్లి చేసుకోబోతుంది అంటూ కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు మూవీ అప్‌డేట్ అయ్యింటుందని కామెంట్లు పెడుతున్నారు. కాగా దీనిపై నివేతా క్లారిటీ ఇవ్వవలసి ఉంది. దీంతో ప్రస్తుతం నివేద షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: