అయితే ఈ వ్యాధి రావడం వల్ల తనకు ఎలాంటి బాధ లేదని కూడా తెలియజేశారు.. అసలు ADHD అంటే ఏమిటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజాస్టర్.. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన ఒక సమస్యట. ఈ సమస్య ఉన్న వారికి దృష్టి సాధించడంలో హైపర్ యాక్టివిటీ ఉండకపోవడమే కాకుండా ఆవేశపూరితమైన ప్రవర్తనలు కూడా చేస్తూ ఉంటారని తెలిపారు. తనకు ఇలాంటి వ్యాధి ఉన్నట్టుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. అయితే ఇదే తనకు బలంగా భావిస్తున్నట్లు తెలియజేశారు.
ADHD ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఇతరుల దృష్టిని ఆకర్షించాలని కోరుకుంటారు అంటూ తెలిపారు. నటుడు అవ్వాలని కోరిక కూడా తనకు ఇదే ముఖ్య కారణమని ప్రతి ఒక్కరిలోనూ కూడా ఈ లక్షణం ఎంతో కొంత ఉంటుంది అందుకే మనం బయటికి వెళ్లినప్పుడు కూడా చాలా అందంగా అవుతూ వెళ్తూ ఉంటామని తెలిపారు..ADHD వ్యాధి ఉన్నవారు ఈ ప్రవర్తన మరింత ఎక్కువగా ఉంటుంది అంటు తెలిపారు. అందుకే దీన్ని డిజార్డర్ అని కూడా తెలిపారు. అయితే తనకి కూడా ఇది ఉన్నప్పటికీ చాలా మంచి లక్షణం అని తెలియజేశారు. బయట వ్యక్తులు దీన్ని ఒక అలవాటుగా భావిస్తారని తాను మాత్రం దీనిని ఒక క్వాలిటీ లాగానే చూస్తానంటే తెలిపారు ఈ నటుడు.