
కానీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం అలా కాదు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు. మరి ముఖ్యంగా చాలా చాలా నాటిగా కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. సమయానుసారం ఆయన తన పద్ధతిని మార్చుకుంటూ కూడా ఉంటారు. అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన చంద్రబాబు ఎలా బాలయ్యని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే ప్రశ్నలు వేశారో చూశాం. మరీ ముఖ్యంగా వసుంధర గురించి అడిగిన క్వశ్చన్స్ వెరీ వెరీ ఫన్నీగా అనిపించాయి . అయితే చంద్రబాబు నాయుడు ఎక్కువగా సినిమాలను చూడరు అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. చూసిన సినిమాలు కూడా చాలా చాలా తక్కువ .
ఈ మధ్యకాలంలో అసలు సినిమాలు చూడడమే మానేశారట . అయితే చంద్రబాబు నాయుడు ఫేవరెట్ తెలుగు హీరో ఎవరు ..? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది . కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తకు జనాలు ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు . గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎక్కువగా సినిమాలు చూడను అని .. ఒకప్పుడు ఎక్కువగా చూసిన సినిమాలు మాత్రం స్వర్గీయ నందమూరి తారకరామారావు గారివి అని .. ఆయన డైలాగ్ డెలివరీ ఆయన నటన అద్భుతంగా ఉంటుంది అని .. ఆ తర్వాత ఏఎన్ ఆర్ , శోభన్ బాబు సినిమాలు ఎక్కువగా చూసే వాడినని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు ఫేవరెట్ హీరో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని ఈజీగా అర్థమయిపోతుంది . అంతేకాదు చాలా సందర్భాలలో చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని పరోక్షకంగానే బయట పెట్టేశారు..!!