మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటువంటి రీతు వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన బాద్ షా సినిమాలో కాజల్ అగర్వాల్ కి చెల్లెలు పాత్రలో నటించింది. ఇక ఆ తర్వాత ఈమె విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన పెళ్లి చూపులు అనే మూవీ తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈమె తెలుగు సినిమాలతో పాటు పలు ఇతర భాష సినిమాల్లో కూడా నటించి మంచి ఈమేజ్ ను సంపాదించుకుంది. ఈమె ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించిన సినిమాల్లో స్కిన్ షో కి మాత్రం కాస్త దూరం గానే ఉంటూ వస్తుంది. సినిమాల్లో స్కిన్ షో కి దూరంగా ఉంటున్న ఈమె సోషల్ మీడియాలో కూడా అందాలను ఆరబోసిన దాఖలాలు చాలా తక్కువే. ఇకపోతే తాజాగా మాత్రం ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. 

తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని బెడ్ పై కూర్చుని ఒక చేతిని పైకి లేపి మరి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా కొన్ని ఫోటోలకు స్టిల్స్ వచ్చింది. ఇక ఈ బ్లాక్ కలర్ డ్రెస్ లో రీతు వర్మ అదిరిపోయే సూపర్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు అద్భుతమైన రీతిలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటిస్తూ బిజీగానే కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rv