
అల్లు శిరీష్ పెద్దగా టాలీవుడ్ లో గుర్తింపు పొందకపోయినా అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరో అయిపోయాడు . ఇక తన మొదటి కొడుకు ఇండస్ట్రీకి పెద్దగా సుపరిషితం కాదు . అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు అయినప్పటికీ ఎక్కువగా అందరికీ అల్లు శిరీష్ మరియు అల్లు అర్జున్ మాత్రమే సుపరిచితం . ఇక ఇదిలా ఉంటే తాజాగా అల్లు అరవింద్ కొన్ని ఫన్నీ కామెంట్ చేశాడు ఎస్కేఎన్ . బేబీ చిత్రంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఎస్కేఎన్ పలు ఈవెంట్లలో పాల్గొంటూ తనదైన రీతిలో కామెడీ చేస్తూ ఉంటాడు .
ఈ క్రమంలోనే ఓ మూవీ ఈవెంట్లో పాల్గొన్న ఎస్కేఎన్ మాట్లాడుతూ.. " అల్లు అరవింద్ గారికి ప్రపంచానికి తెలిసినది ముగ్గురు బిడ్డలు మాత్రమే . కానీ నన్ను వాసుని కూడా తన సొంత బిడ్డల్లాగానే చూసుకుంటారు . జూబ్లీహిల్స్ 36 చివరన ఉన్న అందులో కూడా మాకు ఏమన్నా బిల్డింగ్ రాసే ఛాన్సెస్ లేకపోలేదు . అడక్కపోవడం మా సంస్కారం . ఇచ్చేయడం ఆయన మంచితనం . ఆయనకున్న పెంట్ హౌస్ కి కూడా నాకే .. " అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు ఎస్కేయన్ . ప్రజెంట్ ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .