మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి రాశి ఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో రాశి కన్నా కు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరకడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు దక్కింది. ఆ తర్వాత ఈమెకు వరస పెట్టి టాలీవుడ్ క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కాయి.

ఈమె నటించిన చాలా తెలుగు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో తక్కువ కాలం లోనే ఈమె మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకుంది. ఈమె ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల కంటే కూడా తమిళ్ , హిందీ సినిమాలలో నటించడానికి కాస్త ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నట్లు కనిపిస్తుంది. అందులో భాగంగా ఈమె ఈ మధ్య కాలంలో తెలుగు కంటే ఎక్కువగా తమిళ్ , హిందీ సినిమాలలోనే నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందుతున్న తెలుసు కదా మూవీ లో హీరోయిన్గా నటిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. సినిమాల్లో ఎన్నో సందర్భాలలో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో అందాలను ఆరబోస్తూ వస్తుంది. 

తాజాగా ఈమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలలో ఈమె స్లీవ్ లెస్ డ్రస్ ను వేసుకొని తాను వేసుకున్న చున్నీ ని కాస్త పక్కకు జరిపి తన హాట్ ఏద అందాలు ప్రదర్శన అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో ఈ బ్యూటీ వెరీ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం రాశి కన్నా కు సంబంధించిన ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rk