టాలీవుడ్ ఇండ స్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయి నటు వంటి మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూ డి దర్శకత్వం లో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . ఈ సినిమా లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి నయ నతార హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... బీమ్స్ సిసిరిలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు . ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భం గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారి కంగా ప్రకటించారు . చిరంజీవి ఈ సినిమాలో హీరో గా నటిస్తూ ఉండడం , ఇప్పటి వరకు అపజయం అంటూ అంటూ లేకుండా కెరియ ర్ను ముందుకు సాగిస్తున్న అని ల్ రావిపూడి ఈ సినిమాకు దర్శక త్వం వహిస్తూ ఉండడం తో ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

దానితో ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులు ఉండగానే ఈ సినిమాకు సంబంధించిన అనేక చోట్ల థియేటర్ హక్కులు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సీడెడ్ ఏరియా థియేటర్ హక్కులు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క చిత్తూరు మరియు కర్నూల్ యొక్క థియేటర్ హక్కులను అభిషేక్ రెడ్డి దక్కించుకున్నట్లు , అనంతపూర్ యొక్క థియేటర్ హక్కులను ధీరజ్ సినిమాస్ సంస్థ వారు దక్కించుకున్నట్లు , అలాగే కడప యొక్క థియేటర్ హక్కులను రాయుడు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే ఈ సినిమా యొక్క సీడెడ్ హక్కులు మొత్తంగా అమ్ముడు పోయినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: