తాజాగా లక్ష్మీ రాయ్ సోషల్ మీడియా వేదికగా బికినీ ఫోటోలను షేర్ చేయగా చూపు తిప్పుకొని అందంతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. మోడ్రన్ అవుట్ ఫిట్ లో ఘాటైన అందాలతో ఫోజులు ఇచ్చిన లక్ష్మీరాయ్ ఫోటోలు చూసి ఫిదా అవుతున్నారు నెటిజెన్స్. ముఖ్యంగా బికినీ అందాలతో మరింత రెచ్చిపోయినట్టుగా కనిపిస్తోంది లక్ష్మీరాయ్. ఈ ఫోటోలను అభిమానులు, నేటిజన్స్ సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేస్తున్నారు. కాంచనమాల కేబుల్ టీవీ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి భాషలలో పలు చిత్రాలలో నటించింది.
చివరిగా 2024 లో dna అనే మలయాళ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అలాగే బుల్లితెర పైన కూడా తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4 లో గెస్ట్ గా వచ్చినట్లు తెలుస్తోంది వీటితోపాటు షోలకు కూడా జడ్జిగా వ్యవహరించింది లక్ష్మీరాయ్. లక్ష్మీ రాయ్ సినీ ఇండస్ట్రీలోకి రాకముందు మోడల్గా పనిచేసింది. ఫెయిర్ అండ్ లవ్లీ కోసం కూడా కొన్ని ప్రకటనలలో ఈమె మోడలింగ్ చేసినట్లు సమాచారం. హీరోయిన్గా నటిస్తున్న సమయంలో ఒక స్టార్ క్రికెటర్ తో ప్రేమాయణం నడిపినట్లుగా కూడా వార్తలు వినిపించాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి