టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ లో మృనాల్ ఠాగూర్ , జాన్వి కపూర్ కూడా హీరోయిన్గా నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియోతో పాటు దీపికా పదుకొనే ఈ సినిమాలో హీరోయిన్గా కనిపించబోతోంది అని తెలియజేస్తూ ఈ మూవీ బృందం వారు కొన్ని వీడియోలను విడుదల చేశారు. అవి అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తాడు అనే వార్త తెగ వైరల్ అవుతుంది. దానితో చాలా మంది ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉన్న దర్శకులతోనే అల్లు అర్జున్ తన తదుపరి మూవీ చేసే అవకాశాలు ఉన్నాయి అని కొన్ని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది.

అల్లు అర్జున్ తనకు సరైనోడు సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన తదుపరి మూవీ చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. దానితో బన్నీ అభిమానులు బోయపాటితో సినిమా కంటే కూడా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్న దర్శకుడితో సినిమా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్లు , ఇక మరి కొంత మంది మాత్రం బోయపాటి మాస్ సినిమాలను అద్భుతంగా తీయగలడు అందుకే బన్నీ అలాంటి ప్లాన్ వేసినట్లు ఉన్నాడు అని కొంత మంది అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa