జులాయి సినిమా కోసం ఇటీవల ప్రమోషనల్ సాంగ్ ను షూట్ చేశారు. ఇప్పటి వరకు వేదికల మీద గెంతులేసిన దేవిశ్రీ తొలిసారి బన్నీతో కలిసి ఆన్ స్క్ర్రీన్ లో స్టెప్పులు వేశాడు. ఈ ప్రమోషనల్ సాంగ్ ని హైదరాబాద్ లో విడుదల చేశారు. పక్ డో పక్ డో అనే ఈ పాట కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమే కాదు. మరో వెర్షన్ తో క్లైమాక్స్ కు ముందు కూడా వినిపిస్తుందట. ఎస్. రాధాకృష్ణ ఈసినిమాకి నిర్మాత. త్రివిక్రమ్ దర్శకుడు. చిత్రంలో కొంత  భాగాన్ని ఈ మధ్య రీ షూట్ చేశారని వినికిడి.   

మరింత సమాచారం తెలుసుకోండి: