అమలాపాల్ కు బెడ్ మీద తన పక్కన ‘తను’ లేకపోతే నిద్రపట్టదట. అందుకే ఎక్కడికెళ్ళినా తనను వెంట తీసుకెళ్తానంటోంది. ఇంతకీ ఎవరా తను? అనేగా మీ అనుమానం. అమలాపాల్ ఇంతగా ఊరించి చెప్పింది తన టెడ్డీబేర్ గురించి. అమలా ఏ ఊరికి వెళ్ళినా ముందు టెడ్డీబేర్ షాపులను వెతుకుతుందట. అలాగే తనకు బ్యాగులన్నా, రింగులన్నా, రకరకాల మోడల్స్ లో కనిపించే షూ లన్నా చాలా ఇష్టం. అందుకే ఏ ఫంక్షన్ కు వచ్చినా కొత్త రకాల చెప్పులతో దర్శకనమిస్తుంది. ‘‘ఎంజాయ్ చేయాల్సిన ఈ వయసులో మూతి ముడుచుకుని కూర్చోవడం నాకిష్టం ఉండదు. అందుకే మనసుకు నచ్చిన పనులను వెంటనే చేసేస్తాను’’ అని చెప్పింది అమల. 

మరింత సమాచారం తెలుసుకోండి: