అమలాపాల్ చీరకట్టులో కనిపించనుంది. ఒకప్పుడు చిరంజీవి, రాధ కలిసి స్టెప్పులేసిన ‘శుభలేఖ రాసుకున్న పాటకు’ స్టెప్పుల్ని ప్రాక్టీస్ చేస్తోంది. అమలాపాల్ ఇప్పటిదాకా తెలుగులో కొద్దో గొప్పో సినిమాలు చేసినా చెప్పుకోదగ్గ స్థాయిలో డ్యాన్సులేవీ చేయలేదు. శుభలేఖ రాసుకున్న పాటలో రకరకాల నృత్య భంగిమలు తప్ప పెద్దగాస్టెప్పులేసే పనికూడా ఉండదు. ఏదేమైతేనేం కొణిదెల వారసుడు చరణ్ తో కలిసి శుభలేఖ రాసుకున్న పాటకు స్టెప్పులేయడానికి సిద్ధమవుతోంది అమలా.
మరింత సమాచారం తెలుసుకోండి: