లీడర్ సినిమాతో చిత్ర సీమలోకి కాలు మోపిన రిచా గంగోపాధ్యాయ కు మీరపకాయ్, నాగమల్లి సినిమాలు హిట్ అయినా, మరో చిత్రం అవకాశం రాకపోవడంతో కాలాన్ని వృద్థా పర్చుకుండా రానా ప్రేమలో పడింది రిచా.
లీడర్ సినిమా ఘాటింగ్ నాటి నుండి రానా తో సన్నిహితంగా, స్నేహంగా ఇద్దరు కలసి మేలిసి తిరుగుతున్నారు. నాగవల్లి చిత్రంలో రానా రిచాను హీరోయిన్ గా బెల్లంకోండ సురేష్ కు రికమెండ్ చేశారు. ఈ విషయం ఒక షేడ్యూల్ తరువాత వెంకటేష్ కు తెలిసింది. నాకు తెలియకుండ రానా విషయంలో ఎమి చేయవద్దు అని బెల్లంకొండకు చిన్నగా క్లాస్ పీకాడట వెంకీ.
బాడిగార్డ్ సినిమా కు కూడా నిర్మాత బెల్లంకొండ కావడంతో రిచాను హీరోయిన్ గా పెట్టుకోమని అడిగాడంట రానా, బాబాయ్ తో కూడా ఒక సారి చేప్పించమని తెలివిగా తప్పించుకున్నాడు సురేష్. క్రిష్ణం వందే జగద్గరు చిత్రం దర్శకుడు కిష్ సోంత చిత్రం కావడంతో ఘాటింగ్ అప్పడప్పడు జరుగుతుంది.
ఆ ఒక సినిమా నే రానా చేతిలో ఉండటం తో రిచాతో ప్రేమ వ్యవహరం జోరు అందుకుంది. గుట్టు చప్పడు కాకుండా ప్రేమ కాలపాలకు ఎలాంటి అటంకాలు లేకుండా జరిగిపోతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: