రాజకీయ పార్టీలు అధికారంలో ఉంటే తమ మాటే నెగ్గాలని పట్టుదలతో ఉంటారు. దేశ రాజకీయాలు వరుసగా రెండుసారి అధికారం చేపట్టిన బిజెపి ప్రభుత్వం కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. రెండో సారి క్లియర్ మెజారిటీతో గెలిచిన నరేంద్ర మోడీ పార్టీ ఆ స్థాయికి తగ్గ హుందాతనం లేదని చెప్తున్నారు కొందరు. ఇప్పుడు ఆ ప్రభుత్వం జనం నుంచి వచ్చే సూచనలు గానీ, సలహాలు గానీ ఏ మాత్రం తీసుకునే స్థితిలో లేరు. అలాగే విమర్శలు కూడా సహించలేని స్థితికి వారు వెళ్లిపోయారు.

 

 ఇటువంటి వార్తలు బయటకు వస్తున్నప్పుడు ఆ పార్టీకి భవిష్యత్తు కాలంలో ఒక ఎంత ఇబ్బంది కలిగించే విషయమనే చెప్పాలి. ప్రస్తుతం, ఈ మాటలకి కారణం ఏమంటే ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార దిగ్గజం పెప్సికో చైర్ పర్సన్ గా పనిచేసిన కిరణ్ మజుందార్ దేశ ఆర్థిక పరిస్థితి ఆర్థిక మందగమనం గురించి కలవరపడి ఆమె చేసిన మాటల గురించి ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమె దేశంలోని కార్పొరేట్ వ్యాపార సంస్థల సలహాలు తీసుకుని ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దాలని ఒక ప్రయత్నం చేస్తే అది బిజెపి నాయకులకు ఏమాత్రం నచ్చలేదు.

 

 ఆమె తన నిరసనను తెలియ చేస్తూ...‘ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే క్రమంలో ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుటుందని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకూ ప్రభుత్వం మమ్మల్ని పరాయివాళ్లలా చూసింది. మేం విమర్శిస్తే వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు’ అని ఆమె ట్విట్టర్ లో పేరుకున్నారు.

 

 ట్విట్టర్లో ఈ విధంగా స్పందించిన ఆమె బిజెపి నాయకులు కి కొంచెం ఇబ్బంది కలిగించింది. రాజకీయ నాయకులు ఎలా చేస్తారో బిజెపి నాయకులు కూడా అలానే ఆమె పై ఎదురుదాడి మొదలుపెట్టారు. బీజేపీలో ఆధిపత్య ధోరణి అసలు ఉండదని కార్పొరేట్ల ప్రత్యేకంగా చూడకపోవడంతో, ఇటువంటి ఆరోపణలు గట్టిగా వస్తున్నాయని బిజెపి నేత అమిత్ మాల్వియా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: