చంద్రబాబు ఓటీఎస్ లాంటి కార్యక్ర మాన్ని జీ వితం లో చేయలేడని.. ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేక వస్తుంది అనుకుంటే చంద్రబాబు అండ్ టీం ఆనందంగా ఉండే వా ళ్ళు అని అన్నారు కొడాలి నాని.  ఇప్పటి వరకు 8 లక్షల మంది పేద వారు ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారని..  ఈ పథకాన్ని అర్హు లైన వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని డిమాండ్ చేశారు కొడాలి నాని.  ఇన్నేళ్ళు హెరిటేజ్ తో పేదవాళ్ళను లూటీ చేశారని.. ఓ టర్ కార్డుకు ఆధార్ కార్డు తో లింక్ చేయాలని కేంద్రం బిల్లు తీసుకుని వచ్చిందన్నారు కొడాలి నాని.  కుప్పం నియోజకవర్గం లో 6 నుం చి 10వేల ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని..  ఈ బిల్లుతో చంద్రబాబు లాంటి వాళ్ళకు చెక్ పెడుతుంది జగన్ అధికారంలోకి రాగానే బ్యాం కు అని చెప్పారు.  

ఇన్ని వేల కోట్లు అప్పుఇచ్చేటప్పుడు తిరిగి చెల్లిస్తారనే భరోసాతోనే ఇస్తారని..  చేయకుండా చేశారు అన్ని వాళ్ళు కూ డా వాళ్ళ పాపాన వాళ్ళు పోతారని నిప్పులు చెరిగారు.  మా పార్టీకి వ్యూహకర్త ప్రశాంత కిషోర్... పవన్ కళ్యాణ్ కాదని..  ఏం చేయాలో మా కు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు కొడాలి నాని.  తాను ఏం చేయాలో అది చేసుకుంటే మంచిదని..  పార్లమెంటులో ప్ల కార్డులు పెట్టుకుంటే కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని ఆగ్ర‌హించారు కొడాలి నాని. పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే సన్నా సి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు కొడాలి నాని.  హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రారంభించింది రాజశేఖరరెడ్డి అని.. చంద్ర బాబు చెప్పే మాటల పై చర్చ కు నే ను సిద్ధం ... ఛాలెం జ్ చే స్తున్న అ ని స‌వాల్ విసిరారు కొడాలి నాని.  ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాన‌ని తెలిపారు కొడాలి నాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp