కుమ్రం భీం ఆసిఫాబాద్ : అరుదైన అడవి ఎలుగుని అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించిన పది మందిని అటవీ అధికారులు అరెస్టు చేశారు. వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం ద్వారా కేసు నమోదు చేశారు...