దగ్గు జ్వరం కంటే ముందే తలనొప్పి మైకం స్ట్రోక్ అప్రమత్తంగా ఉండక పోవడం లాంటి నాలుగు లక్షణాలు కరోనా వైరస్ బారిన పడుతున్న వారిలో కనిపిస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.