వరదల్లో తన కారు కొట్టుకు పోకుండా ఉండేందుకు కారును ఓ వ్యక్తి తాడుతో కట్టేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతు హైదరాబాద్ పరిస్థితి ఇది ఫోటో నిలువుటద్దంగా మారిపోయింది.