ఒకప్పుడు అందరూ ఆఫీసులకు వెళ్లి పని చేసుకుని, సాయంత్రం కుటుంబంతో సమయాన్ని గడిపేవారు. కానీ ఇప్పుడు విధానం పూర్తిగాని మారిపోయింది. ఆఫీస్ టెన్షన్ లు అన్నీ ఇంటి దగ్గరే ఉండడంతో కుటుంబసభ్యులపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఇప్పుడు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒత్తిడి తట్టుకోలేక ఓ నిండు ప్రాణం బలైంది.