కరోనా వైరస్ బారినపడి మృతి చెందినవారి మృతదేహాల్లో వైరస్ 18 గంటల వరకు సజీవంగానే ఉంటుందని బెంగళూరులోని ఆక్స్ఫర్డ్ ఫోరెన్సిక్ నిపుణులు తెలిపారు