అర్నాబ్ గోస్వామి కి హైకోర్టులో చుక్కెదురైంది..... అనుకున్న దాన్ని ఆచరణలో పెట్టి పరిస్థితిని అదుపు చేద్దామనుకున్నా గోస్వామి కి హైకోర్టు బ్రేకు వేసింది. ఈయన తాత్కాలిక బెయిల్ కోసం దాఖలు చేయగా వాటిని రద్దు చేసింది బాంబే ధర్మాసనం. ముంబై లోని రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామి 2018 లో ఇంటీరియర్ డిజైనర్ ని మరియు ఆయన తల్లిని సూసైడ్ కి ప్రేరేపించినట్లు వచ్చిన ఆరోపణపై ఆయన్ని ముంబై పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.... అయితే ఆయన తాత్కాలిక బెయిలు కోసం మంజూరు చేశారు