ప్రియురాలు ఆత్మహత్యకు సహకరించలేదు అనే కారణంతో దారుణంగా ప్రియురాలి ప్రాణం తీశాడు యువకుడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.