పట్ట పగలే బెంగుళూరులో దారుణం.. యువతి పై అతి దారుణంగా కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది..ప్రతి చిన్న విషయానికి అతను అనుమానించే వాడు. దాంతో విసిగి పోయిన యువతి అతన్ని వదిలించుకోవాలి అని అనుకుంది.. అతనితో మాట్లాడటం పూర్తిగా మానేసింది. అందుకే ఆమె పై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు..