వ్యాక్సిన్ తీసుకున్నవారు సైడ్ఎఫెక్ట్స్ బారిన పడితే వారికి చికిత్స అందించేందుకు ప్రత్యేక ఆసుపత్రిలో ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం.