దివంగత రాజకీయ నాయకుడు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాజకీయ వారసుడిగా, ఆయన అడుగు జాడల్లో నడిచే కొడుకుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలందరికీ నేనున్నానంటూ, తన తండ్రి లాగే పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను కళ్లారా చూసి చలించిపోయి, వారికి ఏమి ఇస్తే సంతోషంగా ఉంటారో వాటినే ఎన్నికల మానిఫెస్టోలో చేర్చి, కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో గెలిచి ఏపీ సీఎం అయ్యాడు.