ఆ పత్రికకు వైసీపీ పార్టీపై విషం చిమ్మడం కొత్తేమి కాదు..  ఆ పత్రికకు వైసీపీ అంటే పీకల్లోతుల్లో కోపం.. ఆ పత్రికకు పచ్చ పత్రికని.. విష పత్రిక అని ఇప్పటికే ఎన్నో పేర్లు ఉన్నాయి.. ఎందుకంటే.. పచ్చ పార్టీకి ఆ పత్రిక 90 డిగ్రీలు వంగి పని చేస్తుంది కాబట్టి. నిజాన్ని నిర్భయంగా చెప్తున్నాం అంటుంది.. కానీ రాసేది అంత అబద్దమే.. మనం ఎంత అనుకున్న ఆ పత్రిక మారదు.. 

 

అసలు ఆంధ్రప్రదేశ్ లో అన్ని గొడవలు జరుగుతున్నాయి.. పరిస్థితి అంత ఉద్రిక్తతంగా ఉంది అంటే ఆ పత్రిక అనే చెప్పాలి.. ఎందుకంటే?.. ఆ పత్రిక వైసీపీ ప్రభుత్వం ఎంత మంచి పని చేసిన అది రాయదు.. మంచి పనిలో కూడా చెడు వెతికి దాన్ని ప్రజలకు దగ్గర అయ్యేలా రాస్తుంది.. అదేం అంటే.. నిజం అంటుంది. 

 

నిజం అయితే రాష్ట్ర ప్రజలంతా వ్యతిరేకులు అవ్వాలిగా.. అందరూ టీవీలు చూసి మోసపోరు.. కొందరు మాత్రమే మీరు చేసే పచ్చ విష ప్రచారానికి లొంగుతారు అని అంటున్నారు ప్రజలు. మంచిపనిలో చెడు వెతుకుంతుంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ.. 

 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గ్రామా వాలింటర్ ఉద్యోగాలను తీసుకొచ్చింది.. అయితే ఆ ఉద్యోగులకు వేతనం కూడా కొంత అని నిర్ణయించింది. ఇంకా అంతే.. ఆ వాలింటర్లు వేస్ట్ అని.. ఆ వాలింటర్ల వల్ల ఉపయోగం లేదు అని.. ఖర్చు తప్ప పని లేదు అని అన్నారు.. కానీ ఈరోజు.. ఆ వాలింటర్ల వల్ల ప్రతి ఒక్కరు లాభ పడుతున్నారు. వృద్ధులు అందరికి ఇంట ఇంట పిన్షన్ అందిస్తున్నారు. వారు పొలంలో ఉన్న సరే పొలానికి వెళ్లి పిన్షన్ అందిస్తున్నారు.. ఆదివారం లేదు.. సోమవారం లేదు.. ఏ వారం అయినా పిన్షన్ వచ్చింది అంటే ఆ వృద్దుల వద్దకు చేరుతుంది. వాలింటర్లు చేసే గొప్ప పనిలో ఇది ఒక ఉదాహరణ మాత్రమే.. మాములుగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్కటి ప్రజలకు ఇంటి వద్దకే చేరుతాయి. ఈ మంచి పని గురించి అన్ని పత్రికలూ రాశాయి.. కానీ ఈ పచ్చ పత్రిక అంత వెతికిన ఆ వార్త గురించి చిన్న ముక్క కూడా ఉండదు. అదే అన్ని లక్షల ఉద్యోగులలో ఒక్కరు తప్పు చేసిన.. మెయిన్ పేజీలో పెద్ద హెడ్డింగ్ పెట్టి ''గ్రామా వాలింటర్ దారుణం'' అని రాస్తారు. అది ఆ పత్రిక బుద్ధి.  

 

 ఇంకా టైటిల్ విషయానికి వస్తే.. విజయసాయి రెడ్డిపై ఆ విష పత్రిక విషం చిమ్మింది.. ఛాన్స్ దొరికితే చాలు.. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయినా విజయసాయి రెడ్డిపై దారుణంగా రాస్తుంది.. అసలు ఛాన్స్ లేకుండా చేస్తున్నందుకు.. పచ్చ పార్టీ నాయకులూ మాట్లాడిన మాటలను తీసుకొచ్చి.. అతను ఎవరు? అతను వైఎస్ అధికారంలో ఏం చేశాడు..? సీఎం జగన్ కు.. అని పచ్చ పార్టీ నేతల మాటలను.. వారి స్టయిల్ లో రాసేసి విషం చిమ్మింది ఆ విష పత్రిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: