బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కి కరోనా వైరస్ నెగటివ్ అని తాజాగా నిర్ధారణ అయిపోయింది. గతంలో ఈమెకి నాలుగు సార్లు టెస్టులు చేసినా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులతో పాటు తన అభిమానులతో కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కానీ ఎట్టకేలకు ఆమె కరోనా వైరస్ నుండి కోలుకుంది. అయితే లక్నో లోని PGI డాక్టర్లు ఆమెను ఇప్పుడే డిశ్చార్జ్ చేయరట. ఇంకోసారి కరోనా టెస్ట్ నిర్వహించి... నెగటివ్ అని నిర్ధారణయితే డిశ్చార్జ్ చేస్తారట.

 

కర్ణాటక రాష్ట్రంలో లాక్ డౌన్ పాటించకుండా రోడ్ల మీదకు వచ్చిన వారితో యోగా చేయించారు కలభురాగి పోలీసులు. అనంతరం వారికి కొవ్వొత్తులను ఇచ్చి మోడీ చెప్పినట్టు ఏప్రిల్ 5వ తేదీన వాటిని వెలిగించమని చెప్పారు. కరోనా లాక్ డౌన్ తమిళంలో అవస్థలు పడుతున్నా రెండు లక్షల మంది ఢిల్లీ ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్న ఎన్జీవో సంస్థలకు ఆర్మీ జవాన్లు సహాయపడుతున్నారు. ఆరు వేల కుటుంబాలకి రేషన్ బియ్యం పంపిణి చేయడంలో కూడా జవాన్లు సాయం చేస్తున్నారు. ముంబై రాష్ట్రంలో 52 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 330 కి చేరుకుందని.


తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ డోనాల్డ్ ట్రంప్ కి ఫోన్ చేసి కోవిడ్ 19 ని అంతమొందించడానికి ఒకరి సహాయం మరొకరు తీసుకుందామని చెప్పారట.

ప్రపంచలో మొత్తం కేసులు: 11, 39,156
మరణాలు: 61,200
రికవరీ కేసులు: 236,798

ఇండియాలో మొత్తం కేసులు: 3253
మరణాలు: 86
కొత్త కేసులు: 82
రికవరీ కేసులు: 235

తెలంగాణలో మొత్తం కేసులు: 229
యాక్టివ్ కేసులు: 186
కొత్త కేసులు: 75
మృతులు: 11
కోలుకున్నవారు: 32

ఏపీలో మొత్తం కేసులు: 180
కొత్త కేసులు: 16
మృతులు: 2

ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...
నెల్లూరు: 32
కృష్ణా: 27
గుంటూరు: 23
కడప: 23
ప్రకాశం: 18
పశ్చిమ గోదావరి: 15
విశాఖపట్నం: 15
తూర్పు గోదావరి: 11
చిత్తూరు: 10
కర్నూలు: 4
అనంతపురం: 2

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: