జూన్ 12న థియేటర్లలోకి ‘పోలీస్ కంప్లైంట్’ చిత్ర యూనిట్‌ను అభినందించిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పోలీస్ కంప్లైంట్’ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మించిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రచార గీతాలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా చిత్రంలో సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతం మరింత ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను వీక్షించిన సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు. పాట అద్భుతంగా వచ్చిందని ప్రశంసిస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని తన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణసాయి, కృతి వర్మలపై చిత్రీకరించిన ప్రత్యేక గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. సూపర్‌స్టార్ కృష్ణపై రూపొందించిన ఈ గీతం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ, “సూపర్‌స్టార్ కృష్ణ గారి సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు మా చిత్రాన్ని, ముఖ్యంగా కృష్ణ గారిపై రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మెచ్చుకోవడం మా యూనిట్‌కు ఎంతో గర్వకారణం. ఆయన ఆశీర్వాదాలు మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ చిత్రాన్ని 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లో పూర్తి చేశాం. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ చుట్టూ కథ సాగుతుంది. హారర్ థ్రిల్లర్ అంశాలతో పాటు యాక్షన్, ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది” అన్నారు. హీరో కృష్ణసాయి మాట్లాడుతూ, “మా అభిమాన హీరో సూపర్‌స్టార్ కృష్ణ గారిపై రూపొందించిన పాటలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ పాటను కృష్ణ గారి సోదరుడు ఆదిశేషగిరిరావు గారు చూసి ప్రశంసించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. దర్శకుడు సంజీవ్ మేగోటి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇండస్ట్రీలో ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఇందులో ఉన్నాయి. అందరూ థియేటర్లలో సినిమా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు. నవీన్ చంద్ర, వరలక్ష్మి శరత్‌కుమార్, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ఆదిశేషగిరిరావు ఆశీర్వాదాలతో అంచనాలు మరింత పెరిగాయి. హారర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు వినూత్నమైన సినీ అనుభూతిని అందించనుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో పాటు ప్రత్యేక గీతాలు కూడా మంచి స్పందనను సొంతం చేసుకోవడంతో ‘పోలీస్ కంప్లైంట్’పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చిత్రబృందం నటీనటులు: వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, పృథ్వి, కృతి వర్మ, శ్రీనివాస్ రెడ్డి , సప్తగిరి, ప్రీతీ సుందర్, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్, మధు నంబియార్, సత్తెన్న, విజయభాస్కర్, అనిల్ రాజ్, శ్రీహర్ష, దేవేందర్, పుష్పారామ్, డీఎస్పీ తదితరులు. బ్యానర్: ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ నిర్మాత: బాలకృష్ణ మహారాణా దర్శకత్వం: సంజీవ్ మేగోటి ఛాయాగ్రహణం (DOP): ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప ఆపరేటివ్ కెమెరామెన్: సెంథిల్ కుమార్ ఎడిటర్: అనుగోజు రేణుకా బాబు ఆర్ట్ డైరెక్టర్: కె.వి. రమణ ప్రొడక్షన్ డిజైనర్: కొండపనేని మురళీధర్ మేకప్: విజయ్–శేఖర్ కాస్ట్యూమ్స్: నల్లపు సతీష్ కొరియోగ్రఫీ: పైడి రాజు, సన్ రేస్, మెహర్ బాబా ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, రవితేజ సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో సాహిత్యం: సాగర్ నారాయణ, సంజీవ్ , చింతల ప్రసన్న రాములు, సుధాకర్ మారియో సౌండ్ డిజైనింగ్ & ఆడియోగ్రఫీ: దొంతం ప్రవీణ్ రెడ్డి వీఎఫ్ఎక్స్: మ్యాజిక్ లూమ్ విజయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సతీష్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బిజివేముల రాజశేఖర్ రెడ్డి ప్రొడక్షన్ మేనేజర్లు: రమేష్, కొల్లా గంగాధరం సహ దర్శకులు: ఎం. కృష్ణ , కె. వెంకట నారాయణ చీఫ్ అసోసియేట్ డైరెక్టర్స్: పేరం అయాన్ష్ రెడ్డి (అశోక్), పవన్ కుమార్ గొడవర్తి అసోసియేట్ డైరెక్టర్స్: కృష్ణమూర్తి, ఎన్. రామ్ కుమార్, మద్దిలచెరువు దీపక్ సహాయ దర్శకులు: నవీన్ కపిల్, కంచె వీరేష్, స్వాతి మంగాపురం, కె. మహేశ్వర్, కందెల గణేష్, యశ్వంత్ కుమార్, పీవీఎస్ నీరజ్ పీఆర్ఓ: అశోక్ దయ్యాల. -
మరింత సమాచారం తెలుసుకోండి:
Pushpa Telugu Movie Review, Rating
పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్
నా లైఫ్‌లో నిహారిక లాంటి గ్రేట్ ప్రొడ్యూసర్ని చూడలేదు... ‘పాకెట్ రాకెట్స్’ సినిమా స్కేల్‌ని ఎంత గొప్పగా చేశారు అన్నది థియేటర్లో చూడాల్సిందే - టీజర్ లాంచ్ ఈవెంట్లో జేడీ చక్రవర్తి
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాగ్జిమం సిటీ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న ‘పాకెట్ రాకెట్స్’ నుంచి ‘ది ఫస్ట్ హ్యాండ్’ రిలీజ్..క్యూరియాసిటీ పెంచుతోన్న టీజర్
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి
డాక్టర్ డూమ్ హవా - ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ నుంచి 5 కొత్త పోస్టర్లు విడుదల
‘ధరణి ఐ లవ్ యు’ మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించిన కల్ట్ ప్రొడ్యూసర్ SKN
‘అనకాపల్లి’ సినిమా రివ్యూ: ప్రేమా.. పగ మధ్యలో ఓ యువకుడి నలిగిన జీవితం!
సిగ్మా మూవీ రివ్యూ: స్టైలిష్ యాక్షన్ & హై-ఓక్టేన్ హీస్ట్ ఎంటర్టైనర్
మధునందన్ బర్త్ డే స్పెషల్‌గా ‘జంగా’ చిత్రం నుంచి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ పోస్టర్ విడుదల
‘మా ఇంటి బంగారం'తో సమంత, నందిని రెడ్డి ఇచ్చిన స్ఫూర్తితోనే 'ఇంప్యూర్' చిత్రాన్ని థియేటర్లకు తీసుకువస్తున్నాను : నిర్మాత, నటి, రచయిత్రి వారాహి మల్లిపాముల
‘అనకాపల్లి’ అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను - మీడియా మీట్లో త్రినాథరావు నక్కిన
థియేటర్ ప్లస్ ఓటీటీలోకి ఈ వారం రానున్న మూడు మలయాళీ బ్లాక్ బస్టర్ మూవీస్
‘జై హింద్, జై సింధ్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మెలోడియస్ సాంగ్ 'రుబారు'కు ఫాన్స్ ఫుల్ ఫిదా!
‘ఓ నా సిద్ధయ్య’ బృందం నటీనటులు చిట్టెమ్మగా కాత్యాయిని జగన, సిద్దయ్యగా సిద్దు రెడ్డి కందకట్ల, డైరెక్టర్ రాము, డిఓపి అరుణ్ ఆధ్వర్యంలో ఘనంగా హైటెక్ సిటీ జాబ్ ఫెయిర్ 2026
తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి
‘అనకాపల్లి’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్
చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం: ‘ఓ అందాల రాక్షసీ’ హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం*
ఎంజి ఆర్ట్స్, ఐఎఫ్ఎక్స్ స్టూడియోస్ ప్రై.లి బ్యానర్లపై పద్మనాభ రెడ్డి, మార్గం గోపి సంయుక్తంగా, మహేంద్ర ఎస్ గైక్వాడ్ సహా నిర్మాత గా నిర్మిస్తున్న చిత్రం ‘రిచ్’.. పూజా కార్యక్రమాలతో ఘనంగా సినిమా ప్రారంభం
వారాహి మల్లిపాముల 'ఇంప్యూర్'తో సంగీత దర్శకురాలిగా రాజకుమారి... సంగీత్ సాంగ్ 'ఓఎంజీ'కి సూపర్ రెస్పాన్స్!
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్న ‘ప్రేమనే ఊరిలో’ చిత్రం
వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతోన్న యంగ్ హీరో కౌశిక్ మేకల
లవ్ అండ్ వార్’ నుండి విక్కీ కౌశల్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ విడుదల
తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ సేవా కార్యక్రమాలు
‘లవ్ & వార్’ నుండి ఆకట్టుకుంటున్న అలియాభట్ ఫస్ట్ లుక్
అనుమాన పక్షి మూవీ రివ్యూ
‘లవ్ & వార్’ ఫస్ట్ లుక్‌లో రణ్‌బీర్ కపూర్ - అదిరిపోయే కొత్త అవతార్
'ది ప్యారడైజ్' మూవీ రివ్యూ
‘మండాడి’ టీంను అభినందించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్
అవెంజర్స్ మరోసారి థియేటర్లలోకి - ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ చూడాల్సిన 5 కారణాలు
మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నవంబర్ 28న నిర్వహించనున్న ‘కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి’ ఈవెంట్ పోస్టర్ లాంచ్ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ చేతులు మీదుగా ‘ముగ్గురు కోతులు’ చిత్రం నుంచి ‘కోకో కొకొరొకో’ పాట విడుదల
రా అండ్ రస్టిక్, బోల్డ్‌గా ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్
'హ్యాపీ జర్నీ' సినిమా రివ్యూ: మనసును హత్తుకునే ఆహ్లాదకరమైన విదేశీ ప్రయాణం!
రివ్యూ: సీక్రెట్ సోల్జర్.. థ్రిల్లింగ్ రైడ్
మేఘాంశ్ శ్రీహరి బర్త్ డే సందర్భంగా ‘ఆస్మాన్’ టీజర్ విడుదల.. అంచనాలు పెంచేసిన మేకర్స్
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ చేతుల మీదుగా ముగ్గురు కోతులు ‘చిల్లర సాంగ్’ విడుదల
అత్యంత ఘనంగా "మిస్సింగ్ మేఘన" చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ - సెప్టెంబర్ 18న థియేటర్స్ లో విడుదల
అతుల్ ఇండియా మూవీస్ మొట్టమొదటి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ కేసరి నందన్'ను ప్రకటించింది: 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల.
హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ 'ఈ పాట కోరినవారు...' టీజర్ విడుదల - ఈ శుక్రవారమే సినిమా రిలీజ్
వినాయక చవితి సందర్భంగా ‘ఫీల్ మై లవ్’ నుంచి స్పెషల్ పోస్టర్.. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషనల్ ఈవెంట్స్
వరల్డ్ వైడ్‌గా 65 కోట్లకు పైగా గ్రాస్ సాధించి రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోన్న ‘మండాడి’
అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోన్న ‘అనకాపల్లి’ చిత్రం
స్కూల్ పిల్లల చేతుల మీదగా "మెస్సి" చిత్ర ఫస్ట్ లుక్ & గ్లింప్స్ లాంచ్
ప్రణమ్ దేవరాజ్, శంకర్ రెడ్డి, హరి కృష్ణ గౌడ్, హరి క్రియేషన్స్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టైటిల్ 'శ్రీరస్తు'- త్వరలో రిలీజ్
కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో వస్తున్న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి- ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు సుమన్
సీక్రెట్ సోల్జర్ ఆడియన్స్‌కు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్పై డ్రామా.: హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్
మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్
భారతదేశపు స్ట్రీమింగ్ లో సరికొత్తగా బ్రాండ్ న్యూ జీ5 (Zee 5).. స్పెషల్ ఫీచర్స్ ఇవే
ఎపిక్ : ఫస్ట్ సెమిస్టర్ మూవీ రివ్యూ & రేటింగ్!
మహేంద్రగిరి వారాహి మూవీ రివ్యూ & రేటింగ్!
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ
రచయిత ‘వి.విజయేంద్ర ప్రసాద్‘ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ టైటిల్ పోస్టర్ విడుదల !!!
‘మండాడి’ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్ జారీ.. రేపే గ్రాండ్ రిలీజ్
"‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ రెండో షెడ్యూల్ షూటింగ్ పూర్తి
ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారా సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో అలా మొదలైంది’ విడుదల
అత్యంత ఘనంగా మండాడి ప్రీ రిలీజ్ ఈవెంట్.. సినిమాపై హైప్ పెంచేసిన చిత్ర యూనిట్
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత పొడవైన టైటిల్‌తో చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’: ఈనెల 18న విడుదల
DELULU Teaser: ‘డెలులు’ టీజర్ విడుదల.. ఫన్ ఎలిమెంట్స్‌తో కడుపుబ్బా నవ్విస్తున్న యువతరం చిత్రం!
ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్ చేతులు మీదుగా ‘డియర్ హార్ట్’ మోషన్ పోస్టర్ విడుదల
కృష్ణాష్టమి కానుకగా 'కృష్ణంభజే' ఫస్ట్ లుక్ లాంచ్
‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్
సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో అశోక్ కోటిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘వేట’..పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
చిరంజీవి గారి వల్లే మా సమస్య పరిస్కారం జరిగి మాకు న్యాయం జరుగుతుంది. ...తెలుగు ఫిల్మ్ &టీవీ డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ టైటిల్ సాంగ్ రిలీజ్
హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదుగా కొంపల్లిలో ‘కలర్స్ 2.0’ ప్రారంభం
టాలీవుడ్ పెద్దలపై ‘ఓ అందాల రాక్షసి’ దర్శకుడి న్యాయపోరాటం!
అంచనాలు పెంచేలా సుహాస్, సూరి ‘మండాడి’ టీజర్
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘శివాలయం’ మూవీ
బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష 2’: యూటర్న్ తీసుకున్న ఉప్పల్ బాలు.. జడ్జీల వైపు క్లీన్ చిట్!
శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కిస్తున్న ‘ముగ్గురు కోతులు’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
‘అమీర్ లోగ్’ రివ్యూ - యువతకు మంచి సందేశమిచ్చే చిత్రం
‘ది రెడ్ బ్యాగ్’ మూవీ.. మోడ్రన్ వనితలు చేసిన యుద్దం
‘అమీర్ లోగ్’ లాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదు.. ఇది కచ్చితంగా హిట్టు బొమ్మ.. ప్రెస్ మీట్లో దర్శకుడు రమణా రెడ్డి సోమ
గ్రాండ్‌గా ‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సింగిల్ లాంచ్ ఈవెంట్
‘అమీర్ లోగ్’ సినిమాలోని ప్రతీ కారెక్టర్‌కి ప్రాముఖ్యత ఉంటుంది - నటి వేధా జలంధర్
'ది రెడ్ బ్యాగ్' చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉంటుంది : నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి
’అగాధ’లో హీరోగా, యాంటీ హీరోగా సర్ప్రైజ్ చేస్తున్న శ్రవణ్ రెడ్డి!
‘ది రెడ్ బ్యాగ్’ చిత్రాన్ని ఆగస్ట్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్
భాష, యాసతో సంబంధం లేకుండా ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది - ‘అమీర్ లోగ్’ హీరోలు MC హరి, మనోజ్, శశిధర్
శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపు కుంటున్న ‘ధరణి ఐ లవ్ యూ’
ఓటీటీలో సత్తా చాటుతున్న ‘డార్క్ సీక్రెట్స్’.. అమెజాన్ ప్రైమ్ కొనుగోళ్ల జాబితాలో నంబర్ 1 స్థానం.
‘ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని ఓ తల్లిగా కోరుకుంటున్నాను - ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్ ఈవెంట్లో శాంతి శ్రీహరి
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ను విడుదల చేసిన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్.. అక్టోబర్ 9న మూవీ గ్రాండ్ రిలీజ్
రాహుల్ సిప్లిగంజ్‌కు ఈ వివాదంతో సంబంధం లేదు -విశాఖ బాధితురాలి క్లారిటీ
'హుషార్ పిట్టలు' మూవీ రివ్యూ: యూత్ కా బాప్.. మెసేజ్ కా టాప్!
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?
రైతు బిడ్డ నుంచి ‘త్రికాల సినిమాటిక్ యూనివర్స్’ సృష్టికర్తగా.. మణి తెల్లగూటి
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం
నోలన్ 'ది ఒడిస్సీ' మాస్టర్ పీస్.. థియేటర్లలో ఆ ఒక్క 'తప్పు'తో సినిమా మజా ఎందుకు పోయింది?
ఏపీకి 4 కొత్త ఆయుష్ కాలేజీలు — జగన్ ఫెయిల్ అయిన చోటే బాబు మాస్టర్ స్ట్రోక్ వేశారా?
ఎప్స్టీన్ ఫైల్స్‌పై జేడీ వాన్స్ సంచలనం — ట్రంప్ టీమ్ ముందస్తు డ్యామేజ్ కంట్రోల్ ప్లాన్ ఇదేనా?
ఇరాన్ దీవిపై అమెరికా దాడి — గల్ఫ్ భగ్గుమంటే తెలుగు ప్రవాసులు, మన పెట్రోల్ ధరల పరిస్థితి ఏంటి?
రాహుల్ గాంధీ పరేడ్ గ్రౌండ్ సభకు బ్రేక్ — అర్ధరాత్రి 'నో ఎంట్రీ' వెనుక ఢిల్లీ స్కెచ్ ఏంటి?
గడ్కరీతో రేవంత్ భేటీ వెనుక అసలు వ్యూహం — RRR ఉత్తర భాగంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మారే లెక్కలేంటి?
జమిలి ఎన్నికలతో జాతీయ అలలో ప్రాంతీయ అస్తిత్వానికి ముప్పు — జగన్, కేసీఆర్‌లకు రాజకీయంగా కలిసొచ్చేనా?
సీఎం రేవంత్ ఓటర్ ఐడీపై వదంతులు.. ఖండించిన డీఈఓ — ఇంతకీ ఈ 'ఫేక్ వార్' వెనుక అసలు టార్గెట్ ఎవరు?
జమిలి దిశగా కేంద్రం: ఏపీ కూటమికి వరం.. రేవంత్ సర్కార్‌కు ముందస్తు టెన్షన్!
ఈ వారం ఓటీటీ, థియేటర్లలోకి 5 సౌత్ సినిమాలు.. ప్రమోషన్ల హోరులో ఇన్సైడర్ల అసలు టాక్ ఏంటి?
7 నెలల తర్వాత విజయ్ 'జన నాయగన్'కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్ — స్టాలిన్ సర్కార్ వెనక్కి తగ్గడానికి కారణమైన ఆ 'పొలిటికల్ ఈక్వేషన్' ఏంటి?
ఏపీ ప్రజలకు రూ.25 వేల సాయం — జగన్ 'బటన్' మోడల్‌కు చెక్ పెడుతూ చంద్రబాబు వేసిన అసలు స్కెచ్ ఏంటి?
కోహ్లీ ఆకస్మిక ప్రయాణం వెనుక అసలు కథ — రిటైర్మెంట్ వార్తల్లో నిజమెంత?
ఇరాన్ దాడిలో భారత నావికుడు బలి — గల్ఫ్‌లోని లక్షలాది తెలుగు ప్రవాసులకు మోదీ సర్కార్ రక్షణ ఏది?
ఊరికి శాపం.. మనుషులు బంగారం — థియేటర్లలో ఫ్లాప్ అయినా నెట్‌ఫ్లిక్స్‌లో ఈ థ్రిల్లర్ ఎందుకు హిట్టైంది?
వింబుల్డన్ ఫైనల్: 'నీ మీద ఇష్టం పోయింది' — సిన్నర్‌పై జ్వెరెవ్ కామెంట్స్ వెనుక అసలు రైవల్రీ ఇదే!
హిందుత్వకు గుడ్‌బై చెబుతున్న బీజేపీ 'సైనికుడు' అన్నామలై — మోడీ దక్షిణాది వ్యూహానికి ఈ 'సెక్యులర్' తిరుగుబాటు చెక్మేటా?
తైవాన్‌పై చైనా యుద్ధ నౌకల మోహరింపు — ఈ డ్రాగన్ ముప్పు హైదరాబాద్ ఐటీ రంగాన్ని ఎందుకు వణికిస్తోంది?
కుక్కునూరు మహిళల రక్తపు లేఖలు — పోలవరం బాధితుల ఆక్రందన ఏపీ ప్రభుత్వానికి సైలెంట్ వార్నింగా?
యాదాద్రిపై కేసీఆర్ ముద్ర చెరిపేసే స్కెచ్ — కొత్త పాలకమండలి తొలి భేటీలో రేవంత్ అసలు టార్గెట్ ఏమిటి?
48 జట్లు, 104 మ్యాచ్‌ల సరికొత్త ఫార్మాట్ — 2026 ఫిఫా వరల్డ్ కప్ బ్రాకెట్స్ లెక్కలు ఫ్యాన్స్‌కు ఎందుకు చెమటలు పట్టిస్తున్నాయి?
పృథ్వీరాజ్ 'ఐ నోబడీ' రివ్యూ: బాలీవుడ్ స్పై థ్రిల్లర్లకు మలయాళ క్రైమ్ మ్యాజిక్ ఇస్తున్న అసలు సమాధానం ఇదేనా?
రూ.20 వేల కోట్ల ఎస్సీ సబ్-ప్లాన్ — దళిత ఓటుబ్యాంక్‌పై బాబు వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్‌తో జగన్‌కు చెక్ పడినట్లేనా?
రూ.7,345 కోట్లతో మూసీకి 'గ్రీన్ సిగ్నల్' — 30 వేల కుటుంబాల్లో టెన్షన్.. రేవంత్ డ్రీమ్ ప్రాజెక్ట్ వెనుక అసలు గేమ్ ఏంటి?
రామ్ చరణ్ 'పెద్ది' ఓటీటీ మాయ — హిందీ వర్షన్ ఆపుతూ నార్త్ మార్కెట్లో ఆడుతున్న కొత్త గేమ్ ఇదేనా?
ముంబై శివార్లలో 40 గంటల బ్లాకౌట్.. వేల కోట్లు కుమ్మరిస్తున్న హైదరాబాద్‌కు రేపు ఇదే గతి పడుతుందా?
ఆషాఢ సోమవారం నాడు ఆ 3 రాశుల జాతకాలు తారుమారు.. పొరపాటున కూడా ఈ తప్పు చేయకండి!
తుఫాను షెల్టర్‌లో 103 ఏళ్ల సైనికుడి పాట — ప్రాణభయం వేళ ఈ వృద్ధుడి ప్రశాంతత మనకు నేర్పే పాఠం ఏంటి?
కనీస పేస్ లేదు.. బుమ్రాతో పోలిక ఏదీ — షాహీన్ అఫ్రిదీపై వేటు వెనుక పాక్ పాలిటిక్స్ ఇవేనా?
ఆన్లైన్లో ఒక్కసారిగా మార్మోగుతున్న నెయ్మార్ పేరు.. 2026 వరల్డ్ కప్‌కు ముందు బ్రెజిల్ స్టార్ వేస్తున్న మాస్టర్ స్కెచ్ ఏంటి?
బీజేపీ సొంత అస్త్రంతో ఉద్ధవ్ రివర్స్ ఎటాక్ — 'రామ్ రక్ష' ఆందోళన వెనుక అసలు వ్యూహం ఇదేనా?
నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ పర్యటన: హెచ్-1బీ కష్టాల్లో ఉన్న తెలుగు విద్యార్థులకు యూరప్ తలుపులు తెరుచుకుంటాయా?
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్.. తెరవెనుక బాబు, నితీష్‌లతో ఢిల్లీ ఆడుతున్న మైండ్ గేమ్ ఇదే!
సల్మాన్ ఖాన్ 'మాతృభూమి'పై సెన్సార్ వివాదం — నిర్మాతలు 'అవాస్తవం' అంటున్నారు, మరి ఈ పుకార్ల వెనుక ఎవరున్నారు?
121 టన్నుల కల్తీ — హైదరాబాద్‌లో తింటున్నది బిర్యానీనా లేక విషమా? సజ్జనార్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు?
భారత్ 'సబ్‌మెరైన్ హంటర్' P-8I పసిఫిక్ ఎంట్రీ — డ్రాగన్‌కు చెక్ పెట్టేందుకే మోదీ సర్కార్ భారీ స్కెచ్?
సర్పంచ్ల ఖాతాల్లోకి నేరుగా రూ.2 కోట్లు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్రం వేసిన మాస్టర్ స్కెచ్ ఇదేనా?
మోదీ-జపాన్ ‘ఎల్ఎన్జీ’ డీల్ వెనుక అమరావతి మాస్టర్ ప్లాన్ — బాబు ఆశలన్నీ ఆ ‘జైకా’ ఫండ్స్పైనేనా?
జులైలో బాలీవుడ్ దండయాత్ర: క్యూ కట్టిన 7 సినిమాలు.. మన ప్యాన్ ఇండియా స్టార్స్‌కు థియేటర్లు దొరికేనా?
పీవీకి మోదీ సలామ్, కాంగ్రెస్‌కు ఉచ్చు — రేవంత్ ఇలాకాలో బీజేపీ వేస్తున్న అసలు 'ఎమోషనల్ స్కెచ్' ఏంటి?
న్యూసమ్ 'టాక్స్' బాంబ్ — టెక్సాస్‌కు పారిపోతున్న తెలుగు టెక్కీలు.. ఇదే ఫైనల్ వార్నింగా?
పాక్ మంత్రి 'చేతులు నరికేస్తాం' అన్నాడు — సింధు జలాలపై అసలు ఉచ్చు ఎవరి చేతిలో?
రాజ్యసభలో మోదీకి జగన్ 11 ఎంపీలే దిక్కా — బాబుకు తెలియకుండా ఢిల్లీలో తెరవెనుక చదరంగం ఏంటి?
జపాన్ కొత్త PM సానె తకాయిచి.. భారత్‌తో బంధం బలోపేతం — అమరావతిపై చంద్రబాబు జైకా మాస్టర్‌ప్లాన్ వర్కౌట్ అయినట్లేనా?
మహిళల టీ20 ప్రపంచకప్: ఆసీస్ చేతిలో పరాభవం — టీమిండియాను వేధిస్తున్న ఆ ‘మెంటల్ బ్లాక్’ ఏంటి?
రూ.96 లక్షల కోట్ల అప్పుల ఊబిలో దేశం — ఈ ‘రిటైల్ లోన్ బూమ్’ వెనుక అసలు డేంజర్ ఆర్బీఐకి ముందే తెలుసా?
శ్రద్ధా కపూర్ 'ఈత' టైటిల్‌పై నెట్టింట రగడ — బాలీవుడ్ తెలుగు పదాన్ని వాడుకోవడం గౌరవమా, దోపిడీయా?
ఆషాఢం మొదటి వారంలో చేసుకోవాల్సిన 5 వర్షాకాల వంటకాలు — వానలో వేడి వేడిగా తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందా?
వెస్టిండీస్ ఉమెన్ vs ఐర్లాండ్ ఉమెన్: గ్యాబీ లూయిస్ సేన సృష్టిస్తున్న తుఫాను — వరల్డ్ కప్ స్టాండింగ్స్ మారుతాయా?
జోర్డాన్‌పై 3-1 తో అర్జెంటీనా గెలుపు అంటూ వైరల్ — అసలు ఈ మ్యాచ్ జరిగిందా?
వాషింగ్టన్ సుందర్ — ఫినిషర్ కాదు, పవర్‌హిట్టర్ కాదు, అయినా జట్టులో ఫిక్స్చర్ — గంభీర్ 'విశ్వాస రాజకీయం' ఎంతకాలం నిలుస్తుంది?
ర్యాంకు బాగుంది, కానీ కాలేజీ తప్పింది — వెబ్ కౌన్సెలింగ్‌లో తెలుగు విద్యార్థులు చేసే 7 తప్పులు ఏమిటి?
జూన్ 12న థియేటర్లలోకి ‘పోలీస్ కంప్లైంట్’ చిత్ర యూనిట్‌ను అభినందించిన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
జయం రవి నుంచి.. మెయింటెనెన్స్ కోసం నెలకు అన్ని లక్షలు డిమాండ్ చేస్తున్న ఆర్తి..!
నాగిని సీరియల్ నటి విడాకులకు కారణం అదేనా..?
వేసవికాలంలో ఎర్ర ఉల్లి తింటే కలిగే లాభాలివే.. ఈ విషయాలు మీకు తెలుసా?
మాడిపోయిన ఆహారం తినవచ్చా? తినకూడదా? ఈ విషయాలు తెలుసుకోండి!
కూల్ డ్రింక్స్ తాగుతూ చిప్స్ తింటున్నారా.. ఇలా చేస్తే కలిగే నష్టాలివే!
పొడి దగ్గు వేధిస్తోందా.. ఈ చిట్కాలను పాటిస్తే మాత్రం మీరు సేఫ్!
ఏపీ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2,645 అంగన్వాడి పోస్టుల భర్తీ..!
జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్..చిరంజీవి చిత్రంలో విలన్ గా హాట్ లేడీ..!?
పెళ్లి, ఈవెంట్లలో అందంగా కనిపించాలా.. ఈ విషయాలు తెలుసుకోండి!
ఐస్ ఆపిల్ తినడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఇవే.. ఈ విషయాలు తెలుసా?
యాక్టర్ హేమ విషయంలో తప్పు చేశా.. వీడియో విడుదల చేసిన తమన్నా..!
ఇది రా పవన్ ఫ్యాన్స్ కి కావాల్సింది..అకిరా నందన్ నుండి త్వరలోనే ఆ గుడ్ న్యూస్..!?
Empowering 140+ Indians within and abroad with entertainment, infotainment, credible, independent, issue based journalism oriented latest updates on politics, movies.
India Herald Group of Publishers P LIMITED is MediaTech division of prestigious Kotii Group of Technological Ventures R&D P LIMITED, Which is core purposed to be empowering 760+ crore people across 230+ countries of this wonderful world.
India Herald Group of Publishers P LIMITED is New Generation Online Media Group, which brings wealthy knowledge of information from PRINT media and Candid yet Fluid presentation from electronic media together into digital media space for our users.
With the help of dedicated journalists team of about 450+ years experience; India Herald Group of Publishers Private LIMITED is the first and only true digital online publishing media groups to have such a dedicated team. Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com