ప్రియురాలితో లాడ్జిలో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు.. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.. వివవరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివారులోని ఓ మున్సిపాలిటీ వైస్ చైర్మన్‌‌ ప్రియురాలితో లాడ్జిలో అడ్డంగా దొరికిపోయాడు. అతని భార్యే దగ్గరుండి మరీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించడం తీవ్ర కలకలం రేపింది. లాక్‌డౌన్ వేళ లాడ్జిలు, హోటళ్లకు అనుమతులు లేకపోయినా ఓయో లాడ్జిలో వైస్ చైర్మన్ రాసలీలల బండారం బయటపడడం నగరంలో చర్చనీయాంశమైంది. 

 

 

 

 

 

హైదరాబాద్ లోని శివారులో మునిపల్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఓ రాజకీయ వేత్త అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహిత తో సంబంధాన్ని పెట్టుకున్నాడు.  కొద్ది రోజుల నుంచి భార్యతో సరిగ్గా ఉండలేదని అనుమానంతో అతన్ని వెంబడించింది..ఆ విషయం భార్యకు తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరించేది. కొద్దిరోజులుగా భర్త ఇంటికి సరిగ్గా రాకుండా బయటే తిరుగుతున్నాడు. దాదాపుగా ఇంటికి రావడం మానేయడంతో అనుమానం వచ్చి భర్త కదలికలపై నిఘా పెట్టింది.

 

 

 

 

 

 

ఆమె స్నేహితుడితో అతను ఎక్కడ ఉంటున్నాడు..అనే విషయాలపై ఫోకస్ చేసింది..దీంతో శివారులో ఉన్న ఓ లాడ్జిలో ప్రియురాలితో ఉన్నట్లు తెలుస్తోంది..పోలీసులకు ఫిర్యాదు చేసింది. లాడ్జిలో ప్రియురాలితో రాసలీలలు సాగిస్తున్న భర్తని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఓయో లాడ్జిపై దాడులు చేసిన పోలీసులు ముగ్గురు మహిళలు, వైస్ చైర్మన్ సహా లాడ్జి యజమానిని అదుపులోకి తీసుకున్నారు.

 

 

 

 

 

ప్రియురాలితో రాసలీలలు చేస్తున్న సమయంలో అడ్డంగా దొరికాడు.  అంతేకాక లాడ్జి యజమాని కూడా మరొక అమ్మాయితో ఉండటం తో  అడ్డంగా బుక్కయ్యాడు.. ముగ్గురు సెక్స్ వర్కర్లతో సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు.. అందులో అతను మున్సిపల్ అధికారి కావడంతో ఇప్పుడు ఆ టాపిక్ సంచలంగా మారింది.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: