ప్రపంచంలో ఉన్న దేశాల్లో సంపన్న దేశంగా పేరు పొందిన వాటిలో చైనా ఒకటి. చైనా ప్రజలు సంపన్న దేశంలో ఒకరిగా ఉండడానికి ప్రధాన కారణం వారు ఎప్పుడు ఏదో ఒక ప్రయోగాన్ని చేస్తూ ప్రపంచంలో ఉన్న చాలా దేశాల కంటే ముందు ఉండడమే. అలా ప్రపంచంలో ఉన్న అనేక దేశాల కంటే చైనా ముందు ఉండడంతో వాణిజ్య పరంగా ఈ దేశం ముందడుగు వేసింది. దానితో చైనా నుండి అనేక దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. దాని ద్వారా ఈ దేశానికి పెద్ద ఎత్తున డబ్బు వస్తూ ఉంటుంది. దానితో చైనా ఆర్థికంగా ఎంతో బలంగా మారిపోయింది.
ఇకపోతే చైనా అనేక ప్రయోగాలను కూడా చేస్తూ ఉంటుంది. తాజాగా మరో పెద్ద ప్రయోగానికి చైనా రెడీ అయినట్లు తెలుస్తోంది. చైనా అంతరిక్షం లో నుండి భూమిని 11 కిలో మీటర్ల లోతు వరకు తవ్వడానికో లేదా తమ దేశం నుండే భూమి ని 11 కిలో మీటర్ల లోతు వరకు తవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఏదో ఒక పద్ధతిలో భూమిని ఏకంగా 11 కిలో మీటర్ల లోతు వరకు తవ్వడానికి చైనా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
మరి చైనా ఇలా భూమి ని 11 కిలో మీటర్ల లోతు వరకు తవ్వి ఎలాంటి ప్రయోగం చేస్తుంది. ఆ ప్రయోగం ద్వారా మంచి జరుగుతుందా ..? చెడు జరుగుతుందా అనే దానిపై అనేక మంది అనేక రకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా చైనా ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. మరి చైనా ఇప్పుడు చేయాలి అనుకుంటున్నా 11 కిలో మీటర్ల భూమి తవ్వకం అంతరిక్షం నుండి చేస్తుందా ..? లేక నేరుగా వారి దేశం నుండే కొనసాగిస్తుందా అనేది చూడాలి. ఇకపోతే ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాలను ఇస్తుందా అని కూడా అనేక మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: