నేటి మంచిమాట.. పిల్లలకు విద్య ఎంత అవసరమో ఆటలు అంతే అవసరం.. బాల్యాన్ని అణిచివేయకండి! అవును.. ఈ వార్త చదివే మీరు బాల్యాన్ని ఎంత ఎంజాయ్ చేశారో తెలియదు కానీ ప్రపంచంలో ఎంతోమంది చిన్నారుల బాల్యాన్ని అన్యాయంగా చిదిమేసావాళ్ళు ఎంతోమంది. ఆకలి వేసిన పెట్టె వారు లేక పొట్ట కూటి కోసం పనులు వెతుకుతూ రాళ్ళూ మోస్తూ బాల్యాన్ని అన్యాయంగా పోగుట్టుకోవడం ఎంత వరకు సమాజసం. 

 

IHG

 

విధిరాతకు బలై చిత్తు కాగితాల్లా మిగిలిపోయి బతుకు కోసం మెతుకు కోసం బాల్యంలోనే జీవిత పోరాటం చేసే పిల్లలు ఎంతోమంది. బాల్యం అమూల్యం.. ఎంత అంటే? మొదట అమ్మ ఒడిలో ఆటపాటలతో బడిలో భవితకు పూలబాటలెస్ వయసులో నరక కూపాలలో బాల్యం పసి బతుకులు చిద్రం బాల కార్మికుల జీవితం. 

 

IHG

 

అభంశుభం తెలియని చిన్నారులు ఆటపాటలు వారి హక్కు పలకాబలపం పెట్టాల్సిన చేతులు పలుగు, పౌర పడుతున్నాయి బాల కార్మిక వ్యవస్థని నిర్ములించండి బాలల హక్కుల్ని పరిరక్షించండి. ఆస్తి పాస్తులు లేక ఆదుకునేవాడు కూడా లేక గుప్పెడు మెతుకులు కోసం కలం పెట్టాల్సిన చిన్నారి చేతులు కర్మ కాలి పనులు చేస్తూ చావలేక బతుకున్నవారు ఏమైపోతుంది సమాజం.                                             

IHG't Illegal in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> - <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> Real Time - WSJ

 

మరింత సమాచారం తెలుసుకోండి: