మనకి నిత్యం ఎన్నో శివుడి ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ప్రతీ ఆలయానికి ఓ ప్రసిద్ధి, ఓ కీర్తి, ఖ్యాతి ఇలా వేరు వేరుగా ఉంటూ ఉంటాయి. ప్రతీ దానికీ ఓ గొప్పదనం ఉంటుంది. కనుక ఆ విశిష్టత ని తెలుసు కోవడం ఎంత మాత్రము మనకి బాధ్యత ఉంది. అయితే వీటి గురించి తెలుసు కోవడం ఎంతో ముఖ్యం. అయితే ఈ ఆలయల కి గతం నుండి కొంత చరిత్ర ఉంది. దీని యొక్క విశేషత ఇంతా అంతా కాదు. కట్టడాల నుండి కూడా ఎంతో అద్భుతం అయిన ఘనత వీటికి ఉంది. ఆ చరిత్ర ని ఆ గొప్ప తనాన్ని ఎంత వర్ణించినా తక్కువే.
 
 
అయితే ఈ కేదారాల కి ఎంతో చరిత్ర ఉంది.అయితే ఈ చరిత్ర కి గొప్ప తనం అంతా ఇంతా కాదు. దీనిని తెలుసుకోవడం ఎంతో అవసరం కూడా. శివ అష్టకం, శివ సహస్ర నామ స్తోత్రం, లింగాష్టకం, బిల్వాష్టకం, మృత్యుంజయ స్తోత్రం, చంద్ర శేఖర అష్టకం. వీటిని చదువు కోవడం ఎంతో మంచి. పుణ్యం కలుగుతుంది.
 
 
పాండవులు పుణ్యం కోసం శివుడిని కొలవ డానికి వెళ్ళగా శివుడు మాయమై పోతాడు. ఆ శరీర భాగాలు వేరు వేరు చోట్ల పడ్డాయి. అనగా అవి ఈ ఐదు కేదారముల లో పడడం వల్ల ఇక్కడ పంచ కేదారములు నిర్మించడం జరిగింది
 
 
ఇందులో మొదటిది కేధారినాధ్. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల కి ప్రసిద్ధి. శివుడి మూపుర భాగం ఇచ్చటనే ఉంది. త్రిభుజ ఆకారం లో శివ లింగం ఉండడం విశేషం. 12000 ఎత్తు అడుగుల లో ఉంటుంది తుంగనాధ్. అలానే రుద్రనాధ్ 7500 అడుగుల లో ఉంటుంది. మధ్య మహేశ్వర్ 11470 అడుగుల ఎత్తు లో ఉంటుంది. కల్పనాధ్ ఐదవది. ఇక్కడ 7400 అడుగుల లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: