-దీపారధన తూర్పు దిక్కుగా చేస్తే సర్వ గ్రహబాధలు, సర్వదు:ఖములు నశించును.
-ఉత్తర దిక్కుగా చేసినట్లయితే సిరిసంపదలు వృద్ది అగును.
-పడమర దిక్కుగా చేసినట్లయితే ఋణబాదలు తీరును.
-దక్షిణ దిక్కుగా చేసినట్లయితే దు:ఖము, అపశకునము కలుగును, కనుక ఎటువంటి పరిస్థితుల్లోను ధక్షిణ దిక్కుగా దీపారాధన చేయకూడదు.
మరింత సమాచారం తెలుసుకోండి: