సాంసంగ్ మొబైల్స్ అతి తక్కువ ధరకే 5జి మొబైల్స్ ని కూడా కస్టమర్ల కోసం విడుదల చేసింది. అలాంటి వాటిలో సాంసంగ్ గెలాక్సీ A52 స్మార్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. ఈ మొబైల్ 5.0 అప్డేట్ను అందిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అందుకు సంబంధించిన బీటా అప్డేట్ కూడా సెప్టెంబర్ మాసంలో విడుదల కాగా ఇప్పుడు స్టేబుల్ అప్డేట్ కూడా చేయబోతుంది. సాంసంగ్ ప్రత్యర్థి కంపెనీలు అయినా రియల్ మీ, షావోమి, వన్ ప్లస్ ,ఐక్యూ బ్రాండ్లు కూడా ఇప్పటికే పలు మొబైల్స్ ని ఆండ్రాయిడ్ 13 అప్డేట్ ను అందిస్తూ ఉన్నాయి. దీంతో ఈ మొబైల్లో కొన్ని పర్సనాలిటీగా చేశాను ఆప్షన్లు కూడా రాబోతున్నాయని తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

కొత్త ఫీచర్లలో కొన్ని ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించినవి కాగా కొన్ని వన్ యుఐకి సంబంధించినవి. ఏకంగా ఇందులో 16 కొత్త కలర్స్ థీమ్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. అలాగే మల్టీపుల్ కలర్స్ కూడా హోం స్క్రీన్ లో కంబైన్ ఆప్షన్ కూడా కలదు. వన్ యుఐలో కూడా ఈ కొత్త ఫీచర్లు రాబోతున్నాయి. అబౌట్ సెట్టింగ్ లోకి వెళ్లి అక్కడ మీ మొబైల్ అప్డేట్ చేసుకోవచ్చు కొన్ని ఐవోఎస్ 16 తరహా ఫీచర్లు కూడా అప్డేట్ తో రావడం జరుగుతోంది.

సాంసంగ్ గెలాక్సీ A52 ఫీచర్స్..
ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే పో 6.5 అంగుళాల హెచ్డి డిస్ప్లే తోపాటు సూపర్ అమోఎల్ ఎల్ఈడి డిస్ప్లే కలదు. 8GB ram +128 GB స్టోరేజ్ కలదు.

ఇక కెమెరా విషయానికి వస్తే మొబైల్ వెనక్కున నాలుగు కెమెరాలు కలవు. ఇందులో 64 మెగాపిక్సల్ ఉండగా వీటితోపాటు 12 మెగాపిక్సల్ ఆల్ట్రా వైడ్ కెమెరాతో పాటు..5 మెగా పిక్సెల్ సెన్సార్ కెమెరా కలదు. ఇక వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సల్ కెమెరా కలదు. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా ఈ మొబైల్ పనిచేస్తుంది ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే 4500 MAH సామర్థ్యం తో పాటు 25 W చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: