బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ అవినాష్ రోజురోజుకి హౌస్ లో అందరినీ తన కామెడీతో నవ్విస్తున్నాడు. నిన్న జరిగిన ఎపిసోడ్ లో మోనాల్ తో చేసిన లవ్ సాంగ్ చాలా బాగుంది.