మోనాల్ ఏకాగ్రతను దారి మళ్లించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూ కామెడీ చేశాడు అభిజిత్...ఆ తర్వాత అభిజిత్ టాస్క్ ప్రారంభించగానే.. అందరూ అభిజిత్ ఏకాగ్రత చెడగొట్టడానికి.... రకరకాల ప్రశ్నలు వేశారు. అలా ఇంటిలో ఉన్న ముగ్గురిలో శివగామి ఎవరూ అని ఇంటి సభ్యులు అడగగా... అదిరిపోయే ఆన్సర్ తో అదరగొట్టాడు అభిజిత్.