టీవీ.. 90స్ కిడ్స్ కి ఇది ఒక ఉల్లాసం. ఇది ఉంటే చాలు ఎవరు ఆవాసం లేదు.. అలా ఉండేది. కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్స్ కారణంగా టీవీ అనే ఉత్సాహమే లేకుండా పోయింది. ఈ స్మార్ట్ ఫోన్ కారణంగా అన్ని మన కాళ్ళ ముందుకే వస్తున్నాయి. అందుకే టీవీ అనే ఇంట్రెస్ట్ ఏ లేదు. అయితే అప్పట్లో టీవీ చూడటం అనేది మండెటరీ.. వేసవి సెలవుల్లో ఉదయం నుండి ఎక్కడ ఆదుకున్న మధ్యాహ్నం అయ్యేసరికి టీవీ పెట్టేవారు. 

 

ఇంకా టీవిలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్ని చూసి తెగ ఆనందపడేవారు. నిజానికి అప్పట్లో ఇలాంటి చెత్త చెత్త ప్రోగ్రామ్స్ కాదు అన్ని మంచి ప్రోగ్రామ్స్ ఏ వచ్చేవి. ఆ ప్రోగ్రామ్స్ కోసం వెయిట్ చేసి మరి చూసేవాళ్ళు. ఆ ప్రోగ్రామ్స్ చూస్తే చాలు వావ్ అనేవారు. అంత బాగుండేవి ఆ ప్రోగ్రామ్స్. ఇంకా అలాంటి ఈ సమ్మర్ ప్రోగ్రామ్స్ చాల కొత్తగా వచ్చేవి. అయితే కేవలం ప్రోగ్రామ్స్ మాత్రమే కాదు అడ్వేర్టైజ్మెంట్లు కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉండేవి. 

 

టీవీ అడ్వేర్టైజ్మెంట్స్  అన్ని కూడా చాలా కొత్తగా పిల్లలకోసం అన్నట్టు ఉండేవి. అప్పట్లో ఎక్కువ టీవీ యాడ్స్ వచ్చేవి. ఆ టీవీ యాడ్స్ కోసం పిల్లలు కూడా ఎదురు చూసేవారు. ఆ యాడ్స్ అంత బాగుండేవి. బ్రేక్ వస్తే అప్పుడు ఛానెల్ తిప్పేకి లేదు. ఎందుకంటే అప్పట్లో ఇంకో ఛానెల్ లేదు. అలానే టీవీలు కూడా బ్లాక్ అండ్ వైట్.. ఒక్కసారి తిప్పితే చాలా కష్టం. అందుకే టీవీతో పాటు అడ్వేర్టైజ్మెంట్స్ కూడా బాగా చూసేవారు. ఇంకా అలాంటి అడ్వేర్తైమెంట్స్ చాలా బాగుండేవి.. అవి ఏంటో ఓ సారి చూసేయండి. 

 

టాంగ్, రాసిన, డెర్మి కూల్, లిరిల్, ఫ్రూటీ, మాంగో బైట్, పెప్సీ ఐస్, బోన్ బోన్ ఐస్ క్రీమ్ ఈ అడ్వేర్టైజ్మెంట్స్ అన్ని కూడా పిల్లల కోసంవచ్చినవే .. అప్పట్లో ఈ సమ్మర్ యాడ్స్ అంటే అందరికి ఇష్టం ఉండేది. అలాంటి సమ్మర్ యాడ్స్ ఇప్పుడు కూడా వస్తున్నాయి అనుకోండి.. అయితే అప్పుడు ఉన్నంత అందంగా అయితే లేవు. 

మరింత సమాచారం తెలుసుకోండి: