ఇక తన యూట్యూబ్ ఛానల్ లో మొదటి సారిగా హోమ్ టూర్ వీడియోను కూడా చేశారు కిరాక్ ఆర్పి.. ఇక ఆ వీడియో ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతోంది. ఇక ఈ వీడియో లోకి వస్తే..ఆర్.పీ. ఇల్లు ఎంతో విశాలంగా లగ్జరీ గా ఉన్నది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక తన ఇంటిలో.. హాలులో అడుగుపెట్టగానే ఎంతో విశాలమైన సోఫా తో పాటు ఒక పెద్ద స్మార్ట్ టీవీ కూడా ఉన్నది. ఇక అంతే కాకుండా తనకు వచ్చిన కొన్ని బహుమతులను కూడా అక్కడే ఉంచారు కిరాక్ ఆర్. పీ.