తెలుగు సినిమా ప్రపంచానికి యాక్టర్ రోజా ని పరిచయం చేయనవసరం లేదు. టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఇప్పటికీ తన చక్కటి అందం తో ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నది. ఇక మొన్నటి వరకు రోజా కేవలం బుల్లితెర పైనే హడావిడి చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మినిస్టర్ బాధ్యతలు చేపట్టడంతో పూర్తిగా జబర్దస్త్ కి బ్రేక్ ఇచ్చేస్తోంది. ఈ విషయాన్ని బుల్లితెర ప్రేక్షకులు , జబర్దస్త్ యాక్సెప్ట్ ఎవరు కూడా ఒప్పుకో లేకపోయారు.

జబర్దస్త్ షోలో ప్రస్తుతం బాగానే అందుకోవడానికి ముఖ్య కారణం అందులో జరిగే కొన్ని లవ్ ట్రాకుల వల్లే అని చెప్పవచ్చు. ఈ లవ్ ట్రాక్ ల వల్లే ఆ షో ప్రేక్షకులను మెప్పించ గలుతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం జబర్దస్త్ షో లో రష్మీ ,సుధీర్ లవ్ ట్రాక్ తర్వాత ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.. అజర్ రితూ, చౌదరి ల మధ్య లవ్ ట్రాక్ బాగానే హడావిడి చేస్తోందని చెప్పవచ్చు. ఇక వీరిద్దరూ పలు షో లోకూడా ఇదే ట్రాక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇక వీరిద్దరి కాంబోలో ప్రస్తుతం వేరేలెవల్లో ఉంటుందని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఆజర్, రీతు సోదరుల మధ్య కామెడీ టైమింగ్ కూడా బాగా పండుతుంది. ఇక వీరిద్దరి చేసే స్కిట్ లు కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి. తాజాగా ఒక స్కిట్ లో భాగంగా రీతు ఆజర్ టీమ్ లో టి అందించే అమ్మాయి క్యారెక్టర్ గా కనిపిస్తోంది. గతంలో కూడా భార్యగా, ఇతర పాత్రలు చేసి బాగా పాపులర్ అయ్యింది. అలా పాపులర్ అమ్మాయి ఇలా టీలు ఇచ్చే అమ్మాయి గా మారడంతో ఎలా అనిపిస్తోంది అని రోజా అడగగా. ఇలా ఒకసారి టి, మరొకసారి తుడవడం వంటివి చెప్పడం వల్ల తనికి చాలా కోపం వస్తుందని .. కేవలం అజార్ సపోర్టు వల్లి నేను ప్రస్తుతం ఇలా ఉన్నాను అని గట్టిగా హగ్ చేసుకుని. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: