టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ పైత్యానికి తగ్గ యాంకర్ దొరికింది అని అందరూ చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఈ వివాదాల దర్శకుడిని ఒక యంగ్ లేడీ కంగారు పెట్టేసింది. ఆమె అడిగే ప్రశ్నలు వర్మాకే ఛీ అనిపించే విధంగా ఉన్నాయి . అంత దారుణంగా ఆ యాంకర్ ప్రశ్నలు వేస్తూ ఉండడం గమనార్హం. తాజాగా వర్మ బూతు చిత్రాలు పెద్దగా ఆదరణ దక్కించుకోవడం లేదు. దీంతో ఆయన కొత్త దారి వెతుక్కున్నారు. వ్యవహారం ఏదైనా సరే ఆయనకు పబ్లిసిటీ కావాలి ఎలాగోలా జనాలలో ఆయన పేరు నానాలి.. దాని కోసం వర్మ ఎంతకైనా తెగిస్తాడు.. ముఖ్యంగా వర్మ బిగ్ బాస్ భామలతో బోల్డ్ ఇంటర్వ్యూలు చేస్తూ పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.


ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అరియానా తో ట్రెండు మొదలుపెట్టిన ఈయన ఆమె జిమ్ ఫిట్ లో నడుము నాభి చూపిస్తూ జిమ్స్ చేస్తుంటే హాట్ యాంగిల్స్ నుండి ఆమె ఫిగర్ కవర్ చేశాడు. ఒకపక్క ఈమె గ్లామర్ టెంప్ట్ చేస్తుంటే మరోపక్క వర్మ బోల్డ్ టాపిక్స్ కాక రేపాయి. దీంతో వర్మ - అరియాన ల ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. మరోపక్క అషు రెడ్డి తో కూడా ఇలాంటి తరహాలోనే ఇంటర్వ్యూ చేశాడు. ముఖ్యంగా అషు రెడ్డి ఇంటర్వ్యూలో మరింత బూతుడోస్ పెంచేశాడు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు తాజా ఇంటర్వ్యూలో వర్మ మరింత దిగజారాడు.  ఏకంగా అశు రెడ్డి కాలివేలు నోట్లో పెట్టుకుని అందరి మైండ్స్ బ్లాక్ చేసేసాడు.

అషు రెడ్డి, అరియానాలు ఈ క్రమంలోనే వర్మ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయారు. ఇకపోతే వర్మ కాంపౌండ్ లో అప్సరా రాణి , నైనా గంగోలి ఉన్నారు. వారితోపాటు వీరిద్దరూ కూడా వర్మతో సన్నిహితంగా ఉంటున్నారు. అయితే వీరిద్దరితో వర్మ కి ఉండే క్లోజ్నెస్ చూస్తుంటే లేనిపోని సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే ఉదయం లేవగానే కొద్దిసేపు పోర్న్ వీడియోలు చూస్తానని సిగ్గులేకుండా చెప్పిన వర్మ నైట్ పార్టీలో తనతో పాల్గొనే అమ్మాయిలతో శారీరకంగా సంబంధం పెట్టుకోకుండా ఉంటాడా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: