దీంతోపాటుగా తెలంగాణ జిల్లాల్లో మరొ 48 గంటల పాటు కొనసాగి ఆ తర్వాత నుండి తగ్గే అవకాశం ఉన్నది.
ఇదే సమయంలో మిగిలిన తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ, జిల్లాలలో ఆకాశం పాక్షికంగా గంటకు 46-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.
ప్రస్తుతం ఏర్పడినటువంటి వాయుగుండం ముప్పు వల్ల రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా తప్పిపోయినట్టే. కాబట్టి సామాజిక మాధ్యమాలలో వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దు. 18వ తేదీ వరకు ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఇంకొక బలహీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క అల్పపీడనం ఒరిస్సా వైపుకు కదిలే అవకాశముంది. కాబట్టి ఈ యొక్క అల్పపీడనం కూడా రెండు తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి