మార్కెట్లో ఎక్కువగా సేల్ అవుతున్న బైకులలో హోండా బ్రాండెడ్ నుంచి పలు రకాల బైక్స్ సైతం సేల్ అవుతూ ఉన్నాయి. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన బైక్స్ సరికొత్తగా కస్టమర్లను ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. గతంలో ఈ కంపెనీ విడుదల చేసిన హోండా SP -125 టూవీలర్ ను ఈ ఏడాది BS -6 స్టాండర్స్-2 వాటితో అప్గ్రేడ్ చేసి విడుదల చేసింది. ఈ ఏడాది మార్చిలో honda SP-125 పేరుతో లాంచ్ చేయగ మార్కెట్లో ఈ బైక్ బాగా సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఈ బైక్ స్పోర్ట్స్ ఎడిషన్ గా ఆవిష్కరించింది.


ఇక రాబోతున్న పండుగలను దృష్టిలో పెట్టుకొని హుండా కంపెనీ కొత్త మోడల్స్ తో ఈ అమ్మకాలను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. honda SPR -125 స్పోర్ట్స్ ఎడిషన్లు పాత తరం మోడల్స్ వినియోగించే 123.94CC సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంటుందట
10.72BHP పవర్ ను 10.9 NM టార్కును ఉత్పత్తి  చేస్తుందట.BS -VI OBD-2 అనకూడద అప్డేట్ చేసినట్లు సమాచారం డీసెంట్ బ్లూ మెటాలిక్ హెవీ గ్రే మెటాలిక్ వంటి రెండు కొత్త కలర్ ఆప్షన్ లలో ఈ బైక్ అందుబాటులో ఉంటుంది.


బ్రైట్ ఎల్ఈడి ల్యాంప్ తో పాటు గేర్ పొజిషన్ ఇండికేటర్ మైలేజ్ ఇన్ఫర్మేషన్ వంటి డిస్ప్లేలో చూపిస్తుంది. ఈ కొత్త SP -125 స్పెషల్ ఎడిషన్ 10 సంవత్సరాల వారింటి తో పాటు అందుబాటులోకి ఉంటుందట. ధర విషయానికి వస్తే ఈ బైక్ స్పోర్ట్స్ ఎడిషన్ ధర రూ.90,567 రూపాయలుగా నిర్దేశించారు. ఈ కొత్త మోటార్ సైకిల్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా షోరూం కంపెనీలతోపాటు ఇతరత్రా వాటిలో కూడా లభిస్తుందట. యువతరాన్ని బాగా ఆకట్టుకునే విధంగా ఈ బైక్ ని తయారు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ బైక్ మార్కెట్లోకి పండుగ సీజన్ కి అందుబాటులోకి తీసుకురావడంపై ఇంకా క్లారిటీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: