
బాబోద్వేగాలను వ్యక్తపరచడంలో ఇక వాటి పిల్లలపై ప్రేమను చూపించడంలో కూడా మనుషులను గుర్తు చేస్తూ ఉంటాయి చింపాంజీలు. అంతేకాదు ఇక ప్రతి విషయంలో కూడా మనుషుల్లాగానే కాస్త తెలివిగా ఆలోచిస్తూ పని పనులు చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా ఏకంగా చింపాంజీలు మనుషుల్లాగానే ప్రవర్తించిన వీడియోలు నేటి రోజుల్లో సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతున్నాయి. ఇలాంటి వీడియోలను చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి ఇంస్టాగ్రామ్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది.
సాధారణంగా ఏదైనా చింపాంజీ నీటి కొలనులోకి దిగినప్పుడు మనిషి ఎంతో జాగ్రత్త వహిస్తూ కాళ్లు చేతులు శుభ్రం చేసుకోవడం చేస్తూ ఉంటాడు. అచ్చం మనిషి తరహాలోనే ఇక్కడ ఒక చింపాంజీ కూడా ఎంతో తెలివిగా ఆలోచించింది. ఏకంగా బయట ఒక చెట్టుకు బట్టను కట్టుకుని ఆ బట్టను పట్టుకున్న తర్వాతే తన కాళ్లు చేతులు శుభ్రం చేసుకుంటుంది. అయితే చింపాంజీ కాళ్లు చేతులు కడుక్కున్న నీటి కుంట మాత్రంపెద్దగా లోతు ఉండదు. అయినప్పటికీ చింపాంజీ చేసిన పని మాత్రం అందరిని ఫిదా చేసేస్తుంది అని చెప్పాలి. అంతేకాదు చింపాంజీ కూడా మనిషిలాగే ఆలోచిస్తుంది అన్నదానికిఈ వీడియో ఒక నిదర్శనం గా మారింది.