ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తం గా సోషల్ మీడియా పాకి పోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే సోషల్ మీడియా లో ఎప్పుడు ఎన్నో రకాల విషయాలు వెలుగు లోకి వస్తు హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యం గా సోషల్ మీడియా లో వెలుగు లోకి వచ్చే కొన్ని వీడియోలు అయితే ఎప్పుడు వైరల్ గా మారి పోతూ ఉంటాయి. ఇకపోతే ఇటీవల కాలం లో  ఎంతో మంది తమ పెళ్ళికి మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.  అయితే సాధారణంగా పెళ్లి అంటే బంధుమిత్రుల సందడి ఉంటుంది.


 అయితే సాధారణంగా వధువు తరుపు స్నేహితులందరూ కూడా వరుడుని ఆటపట్టించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎన్నో చిలిపి పనులు చేస్తూ ఉండడం పెళ్లిలో ఎన్నో స్వీట్ మెమోరీలను మిగులుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ వధువు చెల్లెలు కూడా ఇలాంటి ఒక చిలిపి పనిచేయబోయింది. ఇక ఇదే అదునుగా భావించిన వరుడు ఏకంగా వధువు చెల్లికి ముద్దు పెట్టేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.


 ఈ వీడియో చూసుకుంటే వధువు చెల్లి ముందుగా వరుడుకి స్వీట్ తినిపించాలి అని అనుకుంది. ఇక వరుడు మరదలు చేతిలో ఉన్న స్వీట్ తినడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈలోపే ఆమె స్వీట్ అతని నోటికి అందకుండా లాగేసుకుని తినడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి సమయంలో వరుడు మరదలు చేతిని గట్టిగా పట్టుకుని స్వీట్ తినడానికి ప్రయత్నిస్తాడు. దీంతో వధువు చెల్లి బుగ్గలు వరుడు పెదాలకు తాకుతాయి. దీంతో అందరూ షాక్ అవుతారు కాసేపు సిగ్గుపడతారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త పుస్తకం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: