
241 ఒక మంది స్పాట్లోనే చనిపోయారు . కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. టేక్ ఆఫ్ అయినా 32 సెకండ్లకి విమానం కుప్ప కూలిపోయింది . సాంకేతిక లోపం కారణంగానే ఇదంతా జరిగింది అంటూ అధికారులు తేల్చేశారు . ఇంకా విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను బయటకు తీస్తూనే ఉన్నారు. విమాన ప్రమాదాల చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా ఈ ప్రమాదం ని పరిగణించబడింది . అయితే సుమారు 252 మంది ప్రయాణికులతో లండన్ బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన 32 సెకండ్లలోనే కుప్పకూలిపోయి కిందపడిపోయి కాలి బూడిదైంది . ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు .
మిగతా 241 మంది పూర్తిగా అగ్నికి ఆహుతి అయిపోయారు . అయితే అంత పెద్ద భారీ విమానంలో భారీ పేలుడు సంభవించినా భారీ భారీ ఎత్తున పొగలు ఎగసిపడిన భగవద్గీత మాత్రం చెక్కుచెదరకుండా అలానే ఉండిపోయింది . దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్ సమయంలో శిధిలాల కింద ఒక భగవద్గీత కనుగొనబడింది . విమానంలో ఉన్న ప్రతి వస్తువు కాలిపోయినప్పటికీ అగ్నికి దహనం అయిపోయినప్పటికీ భగవద్గీత పుస్తకం మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోయింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు . ఇదే దేవుడు ఉన్నాడు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నారు . భగవత్ గీత ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిందే . విమాన ప్రమాదంలో ప్రతిదీ నాశనం అయిపోయినప్పటికీ భగవద్గీత మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండడం దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. చాలామంది ఈ వీడియోని షేర్ చేస్తున్నారు . ఇలా షేర్ చేయడం ద్వారా మంచి జరుగుతుంది అంటూ అభిప్రాయపడుతున్నారు..!!