మెర్సిడిస్ బెంజ్ నుండి సరికొత్త వెహికల్ లాంచ్ అయ్యింది. బెంజ్ న్యూ మోడల్ జి వ్యాగన్ ను ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. బెంజ్ G 350d మోడల్ ఎక్స్ షో రూమ్ ప్రైస్ 1.5 కోట్లుగా నిర్ణయించారు. బెంజ్ ఏఎంజి జి 63 మోడల్ 2.19 కోట్ల ధరతో వచ్చింది.

 

బెంజ్ నుండి వస్తున్న లగ్జరీ ఎస్ యు వి మోడల్స్ ధర 1.5కోట్లతో మొదలవుతున్నాయి. ఇక జి వ్యాగన్ G 350d వెహికల్ 3.0 కెపాసిటీ కలిగిన 6 డీజిల్ సిలిండర్ తో ఈ వెహికల్ వస్తుంది. ఇక ఈ వెహికల్ 282 బిహెచ్పి పవర్, 600 en.ఎం టార్క్ అందుబాటులో ఉంది.

 

బెంజ్ s క్లాస్ 350 d మోడల్ కు ఇదే ఇంజిన్ అందుబాటులో ఉంది. 0-100 7.4 సెకండ్స్ లో పికప్ అందుకుంటుంది. ఈ వెహికల్ 199 కిలోమీటర్లు గరిష్ట వేగంతో వస్తుంది. ఎన్నో అద్భుతమైన ఫ్యూచర్స్ తో వస్తున్న ఈ వెహికల్ సేల్స్ ఎలా ఉంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: