బైకు ప్రియులకు కొత్త బైకులు మార్కెట్లోకి వస్తున్నాయి..ఒక బండికి మించిన ఆఫ ర్ల తో ఆకట్టుకుంటున్నాయి. అయితే ముఖ్యంగా స్కూటీ లకు సంబందించిన వార్తలు మాత్రం జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.. ఎలాంటి బైకు కొనాలని అనుకునే వారికి ఈ విషయం మాత్రం ఆశలను కలిగిస్తుంది.. రెండు స్కూటర్ల విషయం మాత్రం చాలా ఫేమస్ అయ్యింది. ఒకదాన్ని మించి ఫీచర్లు కలిగి ఉన్నాయి. మరి వాటిలో ఏది గొప్పదో ఇప్పుడు చూద్దాం.. వాటి ధరలను కూడా పూర్తిగా తెలుసుకుందాం...
బీఎస్6, బీఎస్4 స్కూటర్ కు మధ్య తేడా ఏంటో ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ రెండు వాహనాలు తయారు అయింది మాత్రం ఒకే కంపెనీ నుంచి బయటకు వచ్చిన కూడా వాటిలో తేడాలు చాలానే ఉన్నాయి.. ఒక్కొక్కటి చొప్పున తెలుసుకొందాము..కలర్ ఆప్షన్స్ దగ్గరకు వస్తే బీఎస్6
హోండా డియో స్కూూటర్ ఆరు రంగుల్లో లభ్యమవుతుంది. నీలం, పసుపు, కాషాయం, ఎరుపు, ముదురు ఎరుపు, గ్రే కలర్స్ లో దొరుకుంది. పాత మోడల్లో నాలుగు మాత్రమే ఉన్నాయి. స్పోర్టీ లుక్ తో ఉన్న ఈ స్కూటర్ న్యూ కలర్ ఆప్షన్ లేకపోయినప్పటికీ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది.
అన్నిటికన్నా ముఖ్యమైనది.. ఏంటంటే బండికి తక్కువ పవర్ తో నడుస్తుంది. చుడాటానికి ఎంతో ఆకర్షణీయంగా కనబడుతోంది..109.5సీసీస ఇంజిన్ సామర్థ్యం సింగిల్ సిలీండ్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కలిగిన బీఎస్6
హోండా డియో 7.76పీఎస్ పవర్, 9ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే ఈ బండిలో ప్రత్యేకమైన మార్పులు కూడా ఉన్నాయి. ఈ బండిలో టైర్లను కూడా మార్చారు.12 అంగుళా ఫ్రంట్ వీల్ పొందుపరిచారు. ఇది గత బీఎస్4 మోడల్ కంటే ఎక్కవగా స్టెబిలిటీతో ఉంటుంది. బీఎస్6 స్కూటర్ వీల్ బేస్ 1260ఎమ్ఎమ్.. ఇది పాత మోడల్ కంటే 22 ఎమ్ఎమ్ అధికం.. చూసారుగా ఆ
బైక్ కు మరియు ఈ బైకు కు గల వ్యత్యాసాలు ఇంక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన బండిని సంతోషంగా కొనేయండి,..