
గత కొంత కాలంగా బాలీవుడ్ పూర్తిగా హాలీవుడ్ రేంజ్ కి వెళ్లుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. యాక్షన్ సీక్వెన్స్ నిర్మాణ విలువలు అన్నీ ఆ స్థాయిలో కి వెళుతున్నాయి. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ విషయంలోకి కూడా హాలీవుడు స్థాయికి వెళుతుంది. రొమాంటిక్ సినిమాలో లిప్ లాక్ సీన్లు.. ఇక శృంగారభరిత సినిమాల్లో అయితే సిమీ న్యూడ్ సీన్లలో ఆడియన్స్ ను ఆకర్షిస్తున్నారు. బాలీవుడ్ లో ఫోర్న్ స్టార్ సన్నీలియో, హయాతి కాస్త అటూ ఇటూ పూనం పాండే తదితరులు పూర్తి అడల్ట్ కాంటెంట్ లో నటిస్తున్నారు.
ఈ మద్య పూనం కాస్త చల్లబడ్డా ఆ మద్య ప్రతిరోజూ ఏదో ఒక హల్ చల్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండేది. తన హాట్ వీడియోలు , ఫోటో లు షేర్ చేస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టేది. ఎంతగా అంటే అప్పట్లో యోగా డే వచ్చినప్పుడు కూడా తన వెరైటీ యోగాలు హాట్ డ్రెస్ తో చేసి చూపించింది.
తాజాగా మరో బాంబ్‌ను నెట్‌లో విసిరి కుర్రకారు గుండెల్లో హీట్ బాంబ్ పేల్చింది.లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన పూనమ్ తన బాయ్ ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్తూ హీట్ పుట్టించే ఫోటోలను.. రొమాంటిక్ వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. సెక్సీ ఫోజ్ ఇస్తూ సెల్ఫీ ఫోటో అప్లోడ్ చేసింది పూనమ్. ఈ ఫోటో చుసిన నెటిజన్లకు పూనకాలే అని చెప్పాలి.